Bihar Assembly Elections
-
#India
CWC meet: పాట్నాలో ప్రారంభమైన కాంగ్రెస్ సీడబ్ల్యూసీ సమావేశం – బీహార్ ఎన్నికలపై వ్యూహరచన
స్వాతంత్ర్యం తర్వాత బీహార్‌లో తొలి సీడబ్ల్యూసీ సమావేశం ఇదే కావడం ప్రత్యేకత. కాంగ్రెస్ పార్టీ ఈ భేటీలో రెండు కీలక తీర్మానాలను ఆమోదించే అవకాశముందని సమాచారం.
Published Date - 02:40 PM, Wed - 24 September 25 -
#India
Bihar : బిహార్ ఎన్నికల..నోటిఫికేషన్ కంటే ముందే హెలికాప్టర్లకు హవా!
ముందస్తు ప్రణాళికలతో పార్టీలు గాలిలో ప్రచారం చేయడానికి రెడీ అయ్యాయి. ఈసారి పోటీ తీవ్రత ఎక్కువగా ఉండటం, గ్రామీణ ప్రాంతాల రోడ్డు పరిస్థితులు అనుకూలంగా లేకపోవడం వల్ల, రాజకీయ నాయకులు ఎక్కువ ప్రాంతాలను తక్కువ సమయంలో చేరుకోవడం కోసం హెలికాప్టర్లపై ఆధారపడుతున్నారు.
Published Date - 02:17 PM, Mon - 8 September 25 -
#India
Kharge : ఈసీ పదేళ్లుగా ఓటు చోరులకు రక్షణ కల్పిస్తుంది: మల్లికార్జున ఖర్గే ఆరోపణలు
మే 2023లో జరిగిన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు ముందు అలంద్ నియోజకవర్గంలో వేలాది ఓట్లను అక్రమంగా తొలగించేందుకు కొన్ని గోప్యమైన శక్తులు ప్రయత్నించాయని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ఈ దుశ్చర్యను అప్పటికే వెలుగులోకి తీసుకువచ్చిందని ఆయన గుర్తు చేశారు.
Published Date - 03:40 PM, Sun - 7 September 25 -
#India
Nitish Kumar: అసెంబ్లీ ఎన్నికల ముందు పింఛన్‌ల సీఎం నీతీశ్ కుమార్ పై కీలక నిర్ణయం
ఇప్పటి వరకు ఈ లబ్ధిదారులకు నెలకు రూ.400 చొప్పున అందుతున్న పింఛన్‌ను ప్రస్తుత పరిస్థితులను పరిగణనలోకి తీసుకొని దాదాపు మూడింతలు పెంచుతూ రూ.1,100కు పెంచుతున్నట్లు వెల్లడించారు. ఈ పెంపు 2024 జులై 1వ తేదీ నుంచి అమలులోకి రానుంది.
Published Date - 02:52 PM, Sat - 21 June 25 -
#India
ED Vs Lalu : త్వరలో పోల్స్.. లాలూపై ఈడీ విచారణకు గ్రీన్ సిగ్నల్
రైల్వేశాఖ నిర్ణయాలన్నీ నాటి కేంద్ర ప్రభుత్వానివని, వాటిలో తన వ్యక్తిగత అభిప్రాయం లేదని లాలూ(ED Vs Lalu) స్పష్టం చేశారు.
Published Date - 08:11 PM, Thu - 8 May 25 -
#India
Prashant Kishore : వచ్చే బీహార్ ఎన్నికల్లో జేడీయూకి 20 సీట్లు కూడా రావు : ప్రశాంత్ కిశోర్
Prashant Kishore : ప్రశాంత్ కిశోర్ గత కొంతకాలంగా నితీశ్ కుమార్‌పై విమర్శలు గుప్పించారు. నితీశ్ కుమార్ రాజకీయంగా భారంగా మారారని, ఆయనతో ఏ పార్టీ పొత్తు పెట్టుకోదని, ఒకవేళ పెట్టుకున్నా ఆ పార్టీ మునగడం ఖాయమని ప్రశాంత్ కిశోర్ చెప్పారు.
Published Date - 06:32 PM, Mon - 7 October 24 -
#India
Jan Suraaj : కొత్త పార్టీకి నేను నాయకుడిని కాదు..అక్టోబర్ 2న ప్రకటిస్తా : ప్రశాంత్ కిశోర్
Jan Suraaj : ఆ పార్టీకి నేనెప్పుడూ నాయకుడిని కాదు. అలా ఉండాలనీ నేనెప్పుడూ అనుకోలేదు. ప్రజలే నాయకత్వ బాధ్యతలు స్వీకరించాల్సిన సమయమిది'' అని ఆదివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో పేర్కొన్నారు.
Published Date - 05:55 PM, Sun - 29 September 24