Bhu Bharati
-
#Speed News
Minister Ponguleti: ఇందిరమ్మ ఇండ్లు, భూభారతి అమలుకు కలెక్టర్లే మార్గదర్శకులు: మంత్రి పొంగులేటి
తెలంగాణ ప్రజానీకం అత్యంత నమ్మకం, విశ్వాసంతో మాకు అధికారం అప్పగించారు. వారి నమ్మకాన్ని విశ్వాసాన్ని ఏమాత్రం వమ్ము చేయకుండా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆలోచనల మేరకు రాష్ట్రంలో భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం లభించేలా భూభారతి చట్టానికి, అలాగే ఇందిరమ్మ ఇండ్ల పథకానికి శ్రీకారం చుట్టామన్నారు.
Date : 02-07-2025 - 4:56 IST -
#Telangana
Bhatti Vikramarka : భూభారతి అమలుకు సిద్ధం అవుతున్నాం: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
సంక్షేమ కార్యక్రమాలను మరింత విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.ఈసారి రాష్ట్రంలో ధాన్యం దిగుబడి చారిత్రాత్మక స్థాయిలో నమోదైందని, ఇది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాలంలో కూడా రానంత మొత్తమని ఆయన తెలిపారు.
Date : 29-05-2025 - 2:35 IST -
#Telangana
Bhu Bharati: రేపటి నుంచి 28 మండలాల్లో భూభారతి.. లిస్ట్ ఇదే!
తెలంగాణ భూ పరిపాలనలో నూతన అధ్యాయానికి నాంది పలికిన భూభారతి చట్టాన్ని దశల వారీగా రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయనున్నట్లు రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రకటించారు.
Date : 04-05-2025 - 4:01 IST -
#Telangana
Bhu Bharati : భూ భారతి రెవెన్యూ సదస్సులో ఉద్రిక్తత
Bhu Bharati : ఈ కార్యక్రమంలో మహిళా నాయకురాలు సరితకు వేదికపై అవకాశం ఇవ్వకపోవడాన్ని నిరసిస్తూ ఆమె అనుచరులు ఆందోళనకు దిగారు.
Date : 19-04-2025 - 11:28 IST -
#Telangana
Bhu Bharati Portal: ‘భూ భారతి’ సేవలు ఏమిటి ? ఛార్జీలు ఎంత ?
భూభారతి(Bhu Bharati Portal) పోర్టల్ ద్వారా పట్టాదారులకు కొత్త పాస్ పుస్తకాలను జారీ చేయనున్నారు.
Date : 17-04-2025 - 11:19 IST -
#Telangana
Bhu Bharati : భూభారతి అమలుకై రాష్ట్ర ప్రభుత్వ కసరత్తు, నిధుల కోసం కేంద్రంపై ఒత్తిడి
Bhu Bharati : భూ భారతి చట్టం అమలు కోసం రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో కసరత్తు ప్రారంభించింది. మానవ వనరులు, నిధుల కొరత కారణంగా కొన్ని అంశాలను దశల వారీగా అమలు చేయాలని యోచిస్తోంది. కేంద్రం ప్రతిపాదించిన స్వమిత్వ పథకం, ఆర్వోఆర్-2025 వంటి కార్యక్రమాల ద్వారా భూములకు స్పష్టమైన హక్కులు, యూనిక్ నంబర్లు జారీ చేయాలన్నది లక్ష్యం. నిధుల కోసం కేంద్రంపై ఒత్తిడి పెంచి, చట్టాన్ని సమర్థవంతంగా అమలు చేసేందుకు చర్యలు చేపడుతోంది.
Date : 24-02-2025 - 9:49 IST -
#Telangana
Bhu Bharati: ప్రజలకు మెరుగైన రెవెన్యూ సేవలు.. “భూ భారతి”కి గవర్నర్ ఆమోదం!
గవర్నర్ ఆమోదించిన భూ భారతి బిల్లు కాపీని గురువారం సచివాలయంలో రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి నవీన్ మిట్టల్ మంత్రికి అందజేశారు.
Date : 09-01-2025 - 6:50 IST