Bharatiya Janata Party
-
#Sports
Cricketer Wife: బీజేపీలో ప్రముఖ నాయకురాలిగా ఎదుగుతున్న స్టార్ క్రికెటర్ భార్య.. ఆమె ఎవరో తెలుసా?
భారతీయ క్రికెటర్ రవీంద్ర జడేజా భార్య భారతీయ జనతా పార్టీ నాయకురాలు. ఆమె పేరు రివాబా జడేజా. వీరిద్దరూ 2016 సంవత్సరంలో వివాహ బంధంలోకి అడుగుపెట్టారు.
Date : 02-06-2025 - 6:45 IST -
#Andhra Pradesh
Annamalai: ఏపీలో కూటమి గెలుపును అధికారికంగా ప్రకటించడమే మిగిలింది: అన్నామలై
కోయంబత్తూరులో బీజేపీ ఎంపీ అభ్యర్థి అన్నామలై (Annamalai)తో కలిసి టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు.
Date : 12-04-2024 - 10:15 IST -
#South
Hot Seat In Tamilnadu: తమిళనాడులో ఈ హాట్ సీట్ గురించి తెలుసా..? 2019లో బీజేపీని ఓడించిన ముస్లిం లీగ్..!
తమిళనాడు (Hot Seat In Tamilnadu)లోని హై ప్రొఫైల్ స్థానాల్లో రామనాథపురం లోక్‌సభ స్థానం లెక్కించబడుతుంది. రామనాధుడు అనే పేరుతో కూడా రామనాథపురం ప్రజలకు తెలుసు.
Date : 10-04-2024 - 2:00 IST -
#Telangana
Munugode Manifesto: మునుగోడు ఉప ఎన్నిక కోసం బీజేపీ మేనిఫెస్టో విడుదల..!
మునుగోడులో తనను గెలిపిస్తే 500 రోజుల్లో సమగ్రంగా అభివృద్ధి చేస్తానని బీజేపీ అభ్యర్థి రాజగోపాల్ రెడ్డి హమీ ఇచ్చారు.
Date : 27-10-2022 - 11:21 IST -
#India
‘Parivar Jodo’: `భారత్ జోడో` పోస్టర్లపై బీజేపీ ట్వీట్లు
`భారత్ జోడో` యాత్ర పోస్టర్లు, హోర్డింగ్ లను షేర్ చేస్తూ `పరివార్ జోడో`, `బ్రష్టాచార్ జోడో` అంటూ కామెంట్లను జోడిస్తూ బీజేపీ విమర్శల వర్షం కురిపిస్తోంది.
Date : 07-09-2022 - 4:01 IST -
#Speed News
Praja Sangrama Yathra : వరంగల్ లో ప్రజాసంగ్రామ యాత్ర ముగింపు సభ.. హాజరుకానున్న జేపీనడ్డా!
తెలంగాణలో బీజేపీ భారీ బహిరంగ సభ నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తోంది. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టనున్న మూడో విడత ‘ప్రజా సంగ్రామ యాత్ర’ ముగింపు సందర్భంగా ఆగస్టు 26 న వరంగల్‌లో భారీ బహిరంగ సభ నిర్వహించాలని కమలం పార్టీ యోచిస్తోంది.
Date : 28-07-2022 - 9:00 IST -
#India
UP Polls : యూపీ ఎన్నికల్లో బీజేపీకి `ఈసీ` సహకారం?
ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో కేంద్ర ఎన్నికల కమిషన్ బీజేపీకి అనుకూలంగా వ్యవహరించిన విషయం ఆలస్యంగా వెలుగుచూసింది.
Date : 24-06-2022 - 4:00 IST -
#India
Air Gun Training : కాంగ్రెస్, బీజేపీ నడుమ పేలిన ‘ఎయిర్ గన్’
దేశ వ్యాప్తంగా బీజేపీ, కాంగ్రెస్ మధ్య ఎయిర్ గన్ ఇష్యూ రాజకీయ రంగు పులుముకుంటోంది.
Date : 17-05-2022 - 12:26 IST -
#India
BJP : బీజేపీని కలవరపెడుతున్న 74 వేల పోలింగ్ బూత్ లు, 100 లోక్ సభ నియోజకవర్గాలు
2024లో కేంద్రంలో మరోసారి అధికారంలోకి రావడానికి బీజేపీ పక్కా స్కెచ్ తో ముందుకెళుతోంది.
Date : 27-04-2022 - 11:29 IST -
#India
PM Modi : మోడీ రెండో టర్మ్ మూడో వార్షికోత్సవానికి రెడీ
ప్రధానిగా మోడీ రెండోసారి బాధ్యతలు స్వీకరించిన తరువాత మూడో వార్షికోత్సవాన్ని జరుపుకోవడానికి బీజేపీ సిద్ధం అవుతోంది.
Date : 26-04-2022 - 2:48 IST -
#India
42 Years of BJP : బీజేపీ 42 ఏళ్ల ప్రస్థానం
భారతీయ జనతా పార్టీ 1980 ఏప్రిల్ 6వ తేదీన ఆవిర్భవించి. నేటికి 42 ఏళ్లు పూర్తి చేసుకుంది. బురదలో పుట్టిన కమలం అంటూ అప్పటి ప్రత్యర్థి నాయకులు ఈసడించారు.
Date : 06-04-2022 - 4:52 IST -
#Telangana
Eatala: వచ్చే ఎన్నికల్లో కేసీఆర్ పై పోటీకి సిద్ధమని ప్రకటించిన ఈటల
మాజీ మంత్రి ఈటల రాజేందర్ ఛాన్స్ దొరికినప్పుడల్లా కేసీఆర్ పై విరుచుకుపడుతున్నారు. తాజాగా ఒక సంస్థ ఏర్పాటు చేసిన మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో పాల్గొన్న ఈటల కేసీఆర్ పై మళ్ళీ ఫైరవ్వడంతో పాటు పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.
Date : 16-12-2021 - 10:39 IST -
#India
Rahul Gandhi:కొత్త వేరియంట్ పై రాహుల్ ట్వీట్… మోడీ పై ఫైర్
కరోనా వైరస్ కొత్త వేరియంట్ పై దేశ ప్రజల్లో ఆందోళన కలుగుతుంది. ఈ నేపథ్యంలో దేశంలో కోవిడ్ ప్రస్తుత పరిస్థితి, వ్యాక్సినేషన్ పక్రియ పై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధికారులతో ఉన్నతస్థాయి సమీక్ష చేశారు.
Date : 27-11-2021 - 8:57 IST