Bharat NCAP
-
#automobile
NCAP Safety Ratings : క్రాష్ టెస్టులో మహీంద్రా ‘రాక్స్’.. మూడు వాహనాలకు 5 స్టార్ రేటింగ్
మహీంద్రా ‘ఎక్స్‌యూవీ 400’(NCAP Safety Ratings) పెద్దల సేఫ్టీ విషయంలో 32 పాయింట్లకుగానూ 30.38 పాయింట్లు పొందింది.
Published Date - 04:26 PM, Thu - 14 November 24 -
#automobile
Tata Nexon Crash Test Rating: క్రాష్ టెస్టులో 5 పాయింట్లు కొల్లగొట్టిన కొత్త టాటా నెక్సాన్!
టాటా నెక్సాన్ కంపెనీ బెస్ట్ సెల్లర్ SUV. దీని ఇండియా NCAP క్రాష్ టెస్ట్ వెల్లడైంది. ఈ సబ్ 4-మీటర్ SUV పెద్దల భద్రత, పిల్లల భద్రతలో 5 స్టార్ రేటింగ్‌ను సాధించింది.
Published Date - 08:00 AM, Thu - 17 October 24 -
#automobile
Safety Rating Stickers: కార్ల భద్రతా కోసం రేటింగ్ స్టిక్కర్లు.. ఇది ఎలా పని చేస్తుందంటే..?
రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ 2023లో గ్లోబల్ NCAP సహకారంతో భారత్ NCAP భద్రతా రేటింగ్‌ను ప్రారంభించిందని మనకు తెలిసిందే. ఈ క్రాష్-టెస్టింగ్ విధానంతో ఇటువంటి భద్రతా వ్యవస్థను అవలంభిస్తున్న ప్రపంచవ్యాప్తంగా 5వ దేశం భారతదేశం.
Published Date - 12:30 PM, Sat - 31 August 24 -
#automobile
BHARAT NCAP : కార్ల సేఫ్టీ కోసం “భారత్ ఎన్ క్యాప్”కు శ్రీకారం .. ఏమిటిది ?
BHARAT NCAP : కార్ల భద్రతను పెంచే దిశగా భారత్ కీలక ముందడుగు వేసింది. "భారత్ న్యూ కార్ అసెస్‌మెంట్ ప్రోగ్రామ్" (BHARAT NCAP) పేరుతో కారు క్రాష్ టెస్ట్ అండ్ సేఫ్టీ రేటింగ్ వ్యవస్థను అందుబాటులోకి తెచ్చింది.
Published Date - 03:28 PM, Tue - 22 August 23 -
#India
Cars Safety: 2023 ఏప్రిల్ 1 నుంచి కార్లకు సేఫ్టీ రేటింగ్.. ఎందుకు.. ఎలా ?
కార్లకు కూడా త్వరలో స్టార్ రేటింగ్ ఇవ్వబోతున్నారు. ఈ రేటింగ్ పూర్తిగా " సేఫ్టీ" ని ప్రామాణికంగా తీసుకొని ఇచ్చేది.
Published Date - 05:40 AM, Wed - 29 June 22