Bhadrachalam Tour
-
#Telangana
CM Revanth : సీఎం భద్రాచలం పర్యటనలో అపశృతి.. ఏఎస్పీ కి గాయాలు..
సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth) భద్రాచలం పర్యటన (Bhadrachalam Tour)లో అపశృతి చోటుచేసుకుంది. సీఎం కాన్వాయ్ (CM Convoy ) ఢీకొని భద్రాచలం ఏఎస్పీ పారితోశ్ పంకజ్ (ASP Paritosh Pankaj)కు గాయాలయ్యాయి. సీఎం రేవంత్ ఈరోజు సోమవారం బిజీ బిజీ గా గడిపారు. ఉదయం యాదాద్రి వార్షిక బ్రహ్మోత్సవాల్లో పాల్గొన్నారు. అనంతరం భద్రాచలం సీతారాముల వారిని దర్శించుకున్నారు. ఆ తర్వాత ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని (Indiramma Housing Scheme) ఆయన ప్రారంభించారు. కాగా సీఎం […]
Date : 11-03-2024 - 8:28 IST -
#Telangana
CM Revanth : భద్రాచలంలో ఈ నెల 11 న సీఎం రేవంత్ రెడ్డి పర్యటన..?
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth ) ఈ నెల 11 న భద్రాచలం (Bhadrachalam ) లో పర్యటించబోతున్నట్లు సమాచారం అందుతుంది. సీఎంగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత రేవంత్ తొలిసారి భద్రాద్రి జిల్లా పర్యటనకు రాబోతున్నారు. 11వ తేదీన భద్రాచలం సీతారామచంద్ర స్వామిని దర్శించుకుంటారు. అనంతరం బూర్గంపాడు వద్ద ఇందిరమ్మ ఇళ్ల పథకానికి (Indiramma Housing Scheme) శ్రీకారం చుట్టబోతున్నారు. తర్వాత జరిగే బహిరంగ సభలో ప్రసంగిస్తారు. సీఎం పర్యటనపై ఒకటి, రెండు రోజుల్లో […]
Date : 04-03-2024 - 1:25 IST