Best Time To Eat Fruits
-
#Health
Apple Eating Mistakes: ఆపిల్ తినేటప్పుడు ఈ తప్పులు చేయకండి..!
యాపిల్‌లో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. అందువల్ల తొక్క శుభ్రంగా ఉంటే తప్ప యాపిల్ తొక్కతో తినడం మంచిది. యాపిల్ గింజల్లో సైనైడ్ ఉంటుంది. ఇది విషపూరితమైనది. కాబట్టి విత్తనాలు తినడం మానుకోండి.
Published Date - 07:04 PM, Thu - 3 October 24