Best Pooja
-
#Devotional
Weekly Pooja:ఏ వారం ఏ దేవుడిని పూజించాలి? ఫలితం ఎలా ఉంటుంది?
హిందూమహిళలు నిత్యం పూజలు చేస్తుంటారు.పురుషుల్లో కూడా రోజు దైవచింతన పెరుగుతోంది. ప్రతిఒక్కరూ దేవుడ్ని తమకు తోచిన రీతిలో కొలుసుకుంటారు. కొంత మంది ఎప్పుడు ఏ దేవుడికి పూజ చేస్తే ఎలాంటి ఫలితం దక్కుతుందో తెలిస్తే కచ్చితంగా ఆ దేవుడికి పూజ చేసిన ఫలితాన్ని పొందాలనుకుంటారు. అలాంటి వారికోసం శివమహాపురాణం విద్యేశ్వర సంహిత పద్నాలుగో అధ్యాయంలో దీనికి సంబంధించిన సమాచారాన్ని పొందుపరిచారు. దేవతల ప్రీతికోసం అయిదు విధాల పూజ ఏర్పడింది. మంత్రాలతో జపం,హోమం, దానం,తపస్సు,సమారాధనలు ఇవి అయిదు. సమారాధనం […]
Published Date - 06:30 AM, Sun - 5 June 22