Bengalore Rave Party
-
#Special
Hema : బెంగళూరు రేవ్ పార్టీపై స్పందించిన నటి హేమ
Bangalore Rave Party: సినీ నటి హేమ(Actress Hema) బెంగళూరు రేవ్ పార్టీపై వివరణ ఇచ్చారు. ఆ పార్టీతో తాను కూడా ఉన్నట్లు కన్నడ మీడియా వార్తలు ప్రసారం చేయడాన్ని హేమ ఖండించారు. అవన్నీ ఫేక్ వార్తలని అంటూ కొట్టిపారేశారు. అయితే తాను ఎక్కడికీ వెళ్లలేదని, హైదరాబాద్లోని ఓ ఫాంహౌస్లో చిల్ అవుతున్నానని చెప్పారు. ఆ పార్టీలో ఎవరు ఉన్నారో తనకు తెలియదని చెప్పారు. ఈమేరకు సోషల్ మీడియాలో హేమ ఓ వీడియోను రిలీజ్ చేశారు. తనపై […]
Published Date - 12:47 PM, Mon - 20 May 24