BCCI Seeks Dhoni Help
-
#Sports
BCCI Seeks Dhoni Help: ధోనీకి బిగ్ టాస్క్ అప్పగించిన బీసీసీఐ..? మహేంద్రుడు ఏం చేస్తాడో..?
భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) ఇప్పుడు టీమ్ ఇండియాకు కొత్త ప్రధాన కోచ్ కోసం వెతుకుతోంది. టీ20 ప్రపంచకప్ తర్వాత ప్రస్తుత ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్ పదవీకాలం ముగియనుంది.
Date : 21-05-2024 - 3:21 IST