Bashar Al Assad
-
#Speed News
1000 Killed : 2 రోజుల్లో 1000 మంది మృతి.. రోడ్లపై డెడ్‌బాడీలు.. సిరియాలో మళ్లీ నరమేధం
బషర్ అల్ అసద్‌కు(1000 Killed) మద్దతు పలికే వర్గాలు అత్యధికంగా నివసించే గ్రామాలను లక్ష్యంగా చేసుకొని దాడులు జరుగుతున్నాయని అంటున్నారు.
Published Date - 08:09 AM, Sun - 9 March 25 -
#World
Syria : సిరియాలో మారుతున్న పరిస్థితులు.. సౌదీ అరేబియాలో కీలక సమావేశం
Syria : ఈ సమావేశంలో, సిరియాను పునర్నిర్మించడానికి, ప్రభుత్వం అభివృద్ధి కోసం సహాయం అందించడానికి, అలాగే అన్ని మతాలు , జాతులకు ప్రాతినిధ్యం వహించే పరిపాలనను ఏర్పాటు చేయడంపై చర్చ జరిగింది. సిరియాకు ఆంక్షలను తగ్గించే దిశగా చర్యలు తీసుకోవాలని, అలాగే సిరియన్ శరణార్థులను ఇతర దేశాలకు సురక్షితంగా తిరిగి తీసుకురావాలని నిర్ణయాలు తీసుకోవడం గురించి కూడా ఈ సమావేశంలో చర్చ జరిగింది.
Published Date - 11:14 AM, Mon - 13 January 25 -
#World
Bashar al-Assad: అసద్‌పై విష ప్రయోగం.. పుతిన్‌తో వివాదామే కారణమా?
సిరియాలో అధికారం నుండి తొలగించబడిన తరువాత మాజీ నియంత బషర్ అల్-అస్సాద్ అనేక రంగాలలో పోరాడుతున్నాడు.
Published Date - 09:44 AM, Fri - 3 January 25 -
#Speed News
Assad 2100 Crores : వామ్మో.. సిరియా నుంచి అసద్ అంత డబ్బు తీసుకెళ్లాడా ?
అసద్ సంపదకు సంబంధించి నిర్వహణకు అమెరికా కేంద్రంగా పనిచేసే ప్రఖ్యాత ఆర్థికసేవల సంస్థ జేపీ మోర్గాన్ సంస్థలో(Assad 2100 Crores) పనిచేసిన ఓ మాజీ ఉద్యోగి సాయం చేసినట్లు తెలుస్తోంది.
Published Date - 01:26 PM, Mon - 16 December 24 -
#World
Syria : తారాస్థాయికి సిరియాలో అంతర్యుద్ధం.. మరణాల మధ్య విద్యార్థులు చదువులు..
Syria : సిరియాలో 50 ఏళ్ల అధ్యక్షుడు బషర్ అల్-అస్సాద్ కుటుంబ పాలన ముగిసినప్పటికీ.. దాదాపు దశాబ్దన్నర కాలంగా కొనసాగుతున్న అంతర్యుద్ధం ఇక్కడి విద్యావ్యవస్థను పూర్తిగా ధ్వంసం చేసింది. ఇక్కడి పిల్లలు మృత్యువు నీడలో చదువుకుంటున్నారు. ఇక్కడి విద్యావ్యవస్థ ఎలా ఉందో తెలుసుకుందాం?
Published Date - 05:44 PM, Sun - 8 December 24 -
#Speed News
Bashar al Assad : సిరియా అధ్యక్షుడు అసద్ మృతి? విమానం కూలిందా.. కూల్చారా ?
‘ఇల్యుషిన్ Il-76టీ’ విమానంలో బషర్ అల్ అసద్ (Bashar al Assad) తొలుత సిరియా తీర ప్రాంతం వైపుగా వెళ్లినట్లు ‘ఫ్లైట్‌రాడార్24.కామ్’లో అందుబాటులో ఉన్న సమాచారాన్ని బట్టి తెలుస్తోంది.
Published Date - 04:36 PM, Sun - 8 December 24 -
#Speed News
Syria Rebels : ‘‘సిరియాలో ఇక కొత్త శకం.. చీకటి కాలాన్ని ముగించాం’’ : సిరియన్ రెబల్స్
దేశాధ్యక్షుడు బషర్ అల్ అసద్ నిరంకుశ పాలన నుంచి సిరియాకు విముక్తి లభించిందని రెబల్స్(Syria Rebels) ప్రకటించారు.
Published Date - 01:32 PM, Sun - 8 December 24