Bangladesh New President
-
#World
Shahabuddin Chuppu: బంగ్లాదేశ్ నూతన అధ్యక్షుడిగా చుప్పూ ఎన్నిక
బంగ్లాదేశ్ ప్రధాన ఎన్నికల సంఘం దేశ 22వ అధ్యక్షుడి పేరును ప్రకటించింది. బంగ్లాదేశ్ కొత్త అధ్యక్షుడిగా మాజీ న్యాయమూర్తి, స్వాతంత్య్ర సమరయోధుడు మహ్మద్ షహబుద్దీన్ చుప్పూ (Shahabuddin Chuppu)ని నియమిస్తారని కమిషన్ వెల్లడించింది. సోమవారం ఆయన ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
Published Date - 08:50 AM, Wed - 15 February 23