Bangaraju
-
#Cinema
Bangarraju: ఓటీటీలో సంక్రాంతి బ్లాక్ బస్టర్ ‘బంగార్రాజు’ రిలీజ్
'జీ 5' ఓటీటీ లక్ష్యం ఒక్కటే... వీక్షకులకు వినోదం అందించడమే. కామెడీ కావచ్చు, డ్రామా కావచ్చు, యాక్షన్ కావచ్చు. జానర్ ఏదైనా... ఆడియన్స్‌ను ఎంటర్‌టైన్ చేయడమే 'జీ 5' ముఖ్య ఉద్దేశం.
Published Date - 11:01 AM, Thu - 10 February 22 -
#Cinema
Krithi Shetty: పండుగ కోసమే తీసిన సినిమా ‘‘బంగార్రాజు’’
కింగ్ అక్కినేని నాగార్జున, యువసామ్రాట్ నాగచైతన్య, రమ్యకృష్ణ, కృతి శెట్టి కాంబినేషన్‌లో తెరకెక్కిన చిత్రం `బంగార్రాజు`. అన్నపూర్ణ స్టూడియోస్ ప్రై.లి., జీ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రానికి నాగార్జున నిర్మాతగా వ్యవహరించారు.
Published Date - 11:35 AM, Wed - 12 January 22