Bandi Sanjay
-
#Telangana
Munugode Post Mortem: `కోమటిరెడ్డి` కి బీజేపీ పెద్దల వెన్నుపోటు?
తెలంగాణ బీజేపీలో కోవర్ట్ రాజకీయం కాంగ్రెస్ పార్టీని మించిపోయిందా? అందుకే, మునుగోడులో రాజగోపాల్ రెడ్డి ఓడిపోయారా? పోలింగ్ రోజుకు ముందు రెండు రోజులు ఏమి జరిగింది? అనేది దానిపై తరుణ్ చుక్ ఆరా తీస్తున్నారా? అంటే ఔనంటూ బీజేపీలోని కోర్ టీమ్ సభ్యులు కొందరు చెబుతున్నారు.
Published Date - 03:12 PM, Thu - 10 November 22 -
#Telangana
Bandi Sanjay: టీఆర్ఎస్ ఇచ్చిన హామీలు 15 రోజుల్లో నెరవేర్చాలి: బండి సంజయ్
మునుగోడు ఉప ఎన్నిక సందర్భంగా సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీలు 15 రోజుల్లో నెరవేర్చాలని డిమాండ్ చేశారు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్.
Published Date - 09:45 PM, Sun - 6 November 22 -
#Telangana
Munugode Counting: ఓట్ల లెక్కింపుపై బండి సంజయ్ సీరియస్!
మునుగోడు ఉప ఎన్నిక ఫలితాల వెల్లడిలో అనుమానాస్పదంగా రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (సీఈవో) వైఖరి ఉందన్నారు బీజేపీ రాష్ట్ర
Published Date - 11:57 AM, Sun - 6 November 22 -
#Telangana
Bandi Sanjay: ఇదంతా ఢిల్లీ స్క్రిప్ట్.. లిక్కర్ స్కాంను డైవర్ట్ చేసేందుకు డ్రామా..!!
తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ శుక్రవారం మీడియాతో మాట్లాడారు. మొయినాబాద్ ఫాంహౌజ్ ఘటన గురించి బండిసంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ ఫాంహౌజ్ కు సంబంధించిన స్క్రిప్ట్ అంతా కూడాఢిల్లీలోనే రెడీ అయ్యిందన్నారు. ఇదంతా లిక్కర్ స్కాం నుంచి బయటపడేందుకు ఆడిన డ్రామాగా ఆరోపించారు. ఢిల్లీకేసును డైవర్ట్ చేసేందుకు ఈ డ్రామా ఆడారంటూ ఆరోపించారు. ఆ ముగ్గురు నకిలీ గ్యాంగ్ ను పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లారన్నారు. కాగా అంతకుముందు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి […]
Published Date - 10:26 PM, Fri - 4 November 22 -
#Telangana
Bandi Sanjay : మునుగోడులో బీఆర్ఎస్ పార్టీ పని ఖతం..!!
బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు బండి సంజయ్. మునుగోడులో ఎన్నికల ప్రక్రియ సజావుగా ముగిసింది. ట్విట్టర్ టిల్లు టెలికాన్ఫరెన్స్ లో మాట్లాడారు. ఓటుకు రెండువేలరూపాయలు ఇచ్చి ఓటర్లను తీసుకురమ్మని కేటీఆర్ చెప్పాడు. బెదిరింపులకు ప్రలోభాలకు లొంగకుండా ఓటు హక్కు వినియోగించుకున్న ప్రజలకు ధన్యవాదాలు తెలుపుతున్నా అని అన్నారు సంజయ్. ఓటింగ్ ను వినియోగించుకుని అందరికీ చక్కటి మెసెజ్ అందించారు. లాఠీఛార్జీలను సైతం తట్టుకుని నా కార్యర్తలు హీరోలుగా పనిచేశారు. వారందరికీ నా ధన్యవాదాలు. మునుగోడు ఉపఎన్నిక […]
Published Date - 09:27 PM, Thu - 3 November 22 -
#Speed News
Bandi sanjay : అబ్దుల్లాపూర్‌మెట్ వద్ద ఉద్రిక్తత.. మునుగోడు వెళ్తున్న బండి సంజయ్‌ని అడ్డుకున్న పోలీసులు
అబ్దుల్లాపూర్ మెట్ లో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి.మునుగోడు బయలుదేరిన తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి...
Published Date - 07:09 AM, Thu - 3 November 22 -
#Telangana
TS TNGO : బండి సంజయ్ వ్యాఖ్యలకు భగ్గుమన్న టీఎన్జీవో నేతలు…నేడు రాష్ట్రవ్యాప్త ఆందోళనలు..!!
టీఎన్జీవో నేతలపై తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. ప్రమోషన్లు, పైరవీల కోసం టీఎన్జీవో నేతలు అమ్ముడుపోయారంటూ బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అందుకే వీరంతా టీఆర్ఎస్ కు మద్దతు ప్రకటిస్తున్నారన్నారు. 317జీవో పేరుతో మిమ్మల్ని విడదీసినందుకా మీరు అధికార పార్టీకి మద్దతు తెలుపుతున్నారని ప్రశ్నించారు. టీఎన్జీవో నేతలపై కేసులు పెట్టాలంటూ బండి సంజయ్ డిమాండ్ చేశారు. బండి సంజయ్ వ్యాఖ్యలపై టీఎన్జీవో నేతలు భగ్గుమన్నారు. ఇవాళ రాష్ట్ర […]
Published Date - 05:06 AM, Mon - 31 October 22 -
#Telangana
Munugode Politics: సీఎం కాన్వాయ్ లో మునుగోడుకు డబ్బు తరలింపు.. బండి కామెంట్స్!
మునుగోడు ఉప ఎన్నికలో గెలుపు కోసం టీఆర్‌ఎస్ ఏమైనా చేస్తుందని, ఎలాంటి డ్రామా ఆడుతుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి
Published Date - 02:49 PM, Sun - 30 October 22 -
#Telangana
Bandi Sanjay : బీజేపీ అధికారంలోకి రాగానే కేటీఆర్ తోపాటు వాళ్లందరికీ డ్రగ్స్ టెస్ట్ చేయిస్తాం..!!
మునుగోడు ఉపఎన్నికల వేళ తెలంగాణలో రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. బీజేపీ వర్సెస్ టీఆర్ఎస్ అన్నట్లు రాజకీయాలు సాగుతున్నాయి. తెలంగాణ మంత్రి కేటీఆర్ పై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఫైర్ అయ్యారు. మొయినాబాద్ ఫాం హౌజ్ ఘటనకు తమకు ఎలాంటి సంబంధం లేదన్నారు సంజయ్. యాదాద్రిలో సంజయ్ ప్రమాణం చేయడంపై మంత్రి కేటీఆర్ స్పందించారు. కేటీఆర్ వ్యాఖ్యలకు సంజయ్ గట్టిగానే కౌంటర్ ఇచ్చారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, ఆయన తనయుడు కేటీఆర్ నోళ్లకు సంప్రోక్షణ చేస్తే […]
Published Date - 06:53 PM, Sat - 29 October 22 -
#Telangana
KTR’s Reaction on the Farm House Deal: ఫౌంహౌస్ డీల్ కు `యాదాద్రి` ప్లేవర్
ఫాంహౌస్ డీల్ యాదాద్రి లక్ష్మీనరసింహస్వామికే ఛాలెంజ్ గా మార్చేశారు తెలంగాణ రాజకీయ నేతలు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా కాళ్లు పట్టుకున్న చేతులతో ప్రమాణం చేయడం అపవిత్రం అంటూ మంత్రి కేటీఆర్ విమర్శించారు. అంతేకాదు, సంప్రోక్షణ చేయాలని క్యాడర్ కు దిశానిర్దేశం చేయడం గమనార్హం.
Published Date - 03:43 PM, Sat - 29 October 22 -
#Telangana
KCR Operation Munugode: `ముందస్తు`గా కేసీఆర్ `ఆపరేషన్ మునుగోడు`
తెలంగాణ సీఎం కేసీఆర్ ఆపరేషన్ విజయవంతం అయింది. వీడియోలు, ఆడియోలు సోషల్ మీడియాలో హల్చల్ చేయడం ద్వారా బీజేపీ ని కేసీఆర్ కార్నర్ చేశారు.
Published Date - 12:03 PM, Sat - 29 October 22 -
#Telangana
Munugode: మునుగోడుపై బీజేపీ హైరానా
మునుగోడు ఎన్నికల్లో బీజేపీ చేతులెత్తేసినట్టు కనిపిస్తుంది. అధికార తెరాస దెబ్బకు గులాబీ వాడినట్టు బీజేపీ వాలకాన్ని గమనిస్తే తెలుస్తుంది.
Published Date - 11:25 AM, Sat - 29 October 22 -
#Telangana
Yadagirigutta Temple: యాదగిరిగుట్ట ఆలయాన్ని రాజకీయాలకు దూరంగా ఉంచండి..!
రాజకీయ సవాళ్లతో యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయాన్ని సందర్శించి పవిత్రతను పాడుచేయవద్దని
Published Date - 02:06 PM, Fri - 28 October 22 -
#Telangana
TRS MLA Trap: `నోటుకు ఎమ్యెల్యే` కేసులో అనుమానాలెన్నో `నరసింహా`!
`నోటుకు ఎమ్యెల్యే` కేసు లోని పలు కోణాలు ఆసక్తిని రేపుతున్నాయి. నిజంగా నాలుగు ఎమ్యెల్యేను కొనుగోలు చేయడానికి బీజేపీ ప్రయత్నం చేసిందా ?
Published Date - 02:02 PM, Fri - 28 October 22 -
#Telangana
TS: యాదాద్రికి బండి సంజయ్…అరెస్టు తప్పదా..?
టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు…తెలంగాణ రాజకీయాల్లో సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై బీజేపీ దూకుడు పెంచింది. టీఆర్ఎస్ ను టార్గెట్ చేసింది. ఛాన్స్ దొరికితే చాలు…విమర్శలు గుప్పిస్తున్నారు బీజేపీ నేతలు. ఇదంతా టీఆర్ఎస్, కేసీఆర్ ఆడిన డ్రామా అంటూ విరుచుకుపడుతున్నారు. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ఓ అడుగు ముందుకేశారు. ఈ వ్యవహారంపై తాను యాదాద్రి లక్ష్మీనరసింహాస్వామి ఆలయంలో ప్రమాణం చేస్తాం. మీకు సంబంధం లేదని మీరు ప్రమాణం చేస్తారా అంటూ సీఎం కేసీఆర్ […]
Published Date - 12:53 PM, Fri - 28 October 22