Bandi Sanjay Arrested
-
#Telangana
Bandi Sanjay : పాదయాత్రకు` సర్కార్` బ్రేక్ , `బండి` దీక్ష
తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్రను ప్రభుత్వం నిలిపివేయడంతో కరీనగర్లోని ఆయన ఇంట్లో దీక్షకు దిగారు. కేసీఆర్ ప్రభుత్వం వాలకాన్ని సవాల్ చేస్తూ లంచ్ మోషన్ పిటిషన్ ను సంజయ్ దాఖలు పరిచారు. మధ్యాహ్నం 3.45 గంటలకు విచారణకు రానుంది.
Date : 24-08-2022 - 12:48 IST -
#Speed News
Bandi Sanjay: బండి సంజయ్ అరెస్ట్
ఢిల్లీ మద్యం స్కామ్ తెలంగాణలో ప్రకంపనలు రేపుతోంది. టీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత నివాసం ఎదుట ఆందోళన చేస్తున్న పలువురు బీజేపీ కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేయడంతోపాటు, కొందరి బీజేపీ కార్యకర్తలపై హత్యాయత్నం కేసు నమోదు చేశారు. ఈ వ్యవహరంపై తెలంగాణ బీజేపీ అధినేత బండి సంజయ్ మండిపడ్డారు. జనగామా జిల్లాలో పాదయాత్ర చేస్తున్న సమయంలో బీజేపీ కార్యకర్తలకు, పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. బిజెపి కార్యకర్తల అరెస్టును వ్యతిరేకిస్తూ బీజేపీ రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ […]
Date : 23-08-2022 - 11:49 IST -
#Telangana
JP Nadda : తెలంగాణలో ‘నడ్డా’ కాక
తెలంగాణ పొలిటికల్ సీన్ హుజారాబాద్ ఫలితాల తరువాత అనూహ్యంగా మారిపోతోంది. నువ్వా? నేనా? అన్నట్టు గులాబీ, కమల నాథులు దూకుడు ప్రదర్శిస్తున్నారు. ఇది నిజమా? మైండ్ గేమా? అనే అనుమానం కూడా కలుగుతోంది. పీసీసీ చీఫ్‌గా రేవంత్ రెడ్డి బాధ్యతలు స్వీకరించిన తరువాత టీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ అన్నట్టు దండోరా జరిగింది.
Date : 04-01-2022 - 2:56 IST -
#Speed News
Bandi Sanjay:బండి సంజయ్ దీక్ష భగ్నం .. అరెస్ట్
జీవో 317 సవరించాలంటూ తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ చేస్తున్న జాగరణ దీక్షను పోలీసులు భగ్నం చేశారు. ఆ తర్వాత ఆయన్ను అరెస్ట్ చేశారు. ఆయన దీక్ష చేస్తున్న క్యాంప్ కార్యాలయం నుంచి ఆయన్ను తరలించారు.
Date : 02-01-2022 - 11:41 IST