Bandaru Shravani
-
#Andhra Pradesh
టీడీపీ మహిళా ఎమ్మెల్యే పై క్షుద్రపూజలు..
Bandaru Sravani ఓ కారులో వచ్చిన కొందరు వ్యక్తులు శింగనమల టీడీపీ ఎమ్మెల్యే బండారు శ్రావణి ఇంటి వద్ద నిమ్మకాయలు, తెల్లనువ్వులు పడేసి వెల్లడం తీవ్ర కలకలం రేపింది. గత కొంతకాలంగా ఇలాంటి ఘటనలు జరుగుతుండటంతో ఎమ్మెల్యే కుటుంబ సభ్యులు భయాందోళనలకు గురవుతున్నారు. తాజాగా ఓ స్విఫ్ట్ కారులో వచ్చిన కొందరు వ్యక్తులు ఎమ్మెల్యే ఇంటి ఎదుట నిమ్మకాయలు, తెల్ల నువ్వులు పడేసి అక్కడి నుంచి వెళ్లిపోతుండటాన్ని గమనించిన ఎమ్మెల్యే అనుచరులు వెంటనే వారిని వెంబడించేందుకు ప్రయత్నించగా, […]
Date : 07-02-2026 - 11:12 IST