Bananas
-
#Health
Bananas : రోజూ ఎన్ని అరటిపండ్లు తినాలి?.. ఎప్పుడు తినాలి? శరీరానికి కలిగే ప్రయోజనాలేంటి?
ముఖ్యంగా పొటాషియం, ఫైబర్, విటమిన్ బి6, విటమిన్ సి వంటి మూలకాలు అధికంగా ఉండటం వల్ల ఇది ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. అరటి పండ్లు సాధారణంగా ఓ పండులో సుమారు 105 క్యాలరీల శక్తిని కలిగి ఉంటాయి. అందులో 14 గ్రాముల వరకు సహజ చక్కెరలు ఉంటాయి. అయితే, ఈ చక్కెరలు ఫైబర్ వల్ల నెమ్మదిగా రక్తంలో కలుస్తాయి.
Published Date - 02:58 PM, Wed - 6 August 25 -
#Health
Nutrition Tips : ఉదయాన్నే బెడ్ మీద కాఫీ తాగి ఆరోగ్యం పాడవకుండా ఇవి తింటే చాలా మంచిది
Nutrition Tips : మనం ఉదయం పూట మొదట తినే ఆహారం రోజంతా మన శక్తి స్థాయిని ప్రభావితం చేస్తుందని అంటారు. అయితే ఉదయాన్నే లేచి బెడ్ మీద కాఫీ తాగడం ఆరోగ్యానికి అంత మంచిది కాదు.. అయితే వీటికి బదులు ఏం తినవచ్చో చూద్దాం
Published Date - 07:00 AM, Tue - 29 October 24 -
#Health
Bananas: అరటిపండు ఆరోగ్యానికి ఎంతో మేలు.. ముఖ్యంగా వారికి..!
నేడు మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్ల కారణంగా ప్రజలు అనేక వ్యాధుల బారిన పడుతున్నారు. ఈ వ్యాధులలో ఒకటి అధిక యూరిక్ యాసిడ్.
Published Date - 09:15 AM, Thu - 9 May 24 -
#Health
Bananas: ఒకేసారి ఎన్ని అరటిపండ్లు తినొచ్చు..? ఆరోగ్య నిపుణులు ఏం చెప్తున్నారు..?
అరటిపండ్లు (Bananas) తినడం జీర్ణ సమస్యలకు మంచిదని భావిస్తారు. అరటిపండులో అధిక పోషకాహారం ఉన్నందున ఇలా అంటారు.
Published Date - 12:18 PM, Wed - 4 October 23 -
#Life Style
Bananas : అరటిపండ్లు ఎక్కువ రోజులు తాజాగా ఉండాలంటే ఏం చేయాలి?
అరటిపండ్లు రంగు మారినా లేకపోతే మెత్తగా అయినా తినడానికి చాలా మంది ఇష్టపడరు. అరటిపండ్లు ఎక్కువరోజులు పాడవకుండా నిలువ ఉంచడానికి కొన్ని చిట్కాలను పాటించవచ్చు.
Published Date - 07:30 PM, Fri - 23 June 23 -
#Life Style
5 Mood Elevating Foods: మూడ్ ఆఫ్ అయ్యిందా.. అయితే ఈ ఆహార పదార్థాలు తినండి!
ఆరోగ్యంగా ఉండాలి అంటే మంచి ఆహారాన్ని తీసుకోవాలి. అయితే మనం తీసుకునే ఆహారం మనల్ని ఆరోగ్యంగా ఉంచడంతోపాటు మానసిక స్థితి పై ప్రభావం చూపుతుంది.
Published Date - 08:15 AM, Thu - 15 September 22