Balakrishna Meets Pawan Kalyan
-
#Andhra Pradesh
పవన్ కళ్యాణ్ తో బాలకృష్ణ భేటీ ! ఏంమాట్లాడి ఉంటారో అనే చర్చ !!
సాధారణంగా అసెంబ్లీ లాబీల్లో లేదా సభా ప్రాంగణంలో నేతలు పలకరించుకోవడం సహజం. కానీ, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ నేరుగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఛాంబర్‌కు వెళ్లడం రాజకీయ ప్రాధాన్యతను సంతరించుకుంది
Date : 12-02-2026 - 6:22 IST