Balakrishna Boyapati Movie
-
#Cinema
అఖండ 2 మూవీ పై ట్రోలర్స్‌కి వార్నింగ్ ఇచ్చిన బోయపాటి!
Akhanda 2 : నందమూరి బాలకృష్ణ హీరోగా, బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన ‘అఖండ’ డిసెంబర్ 12న విడుదలై మంచి స్పందన పొందుతోంది. మాస్ యాక్షన్ సన్నివేశాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న ఈ సినిమాపై లాజిక్ లేదంటూ సోషల్ మీడియాలో విమర్శలు వినిపించాయి. ఈ అంశంపై స్పందించిన బోయపాటి శ్రీను, సినిమా కథ పూర్తిగా లాజిక్‌కు అనుగుణంగానే రూపొందించామని తెలిపారు. అష్టసిద్ధి సాధన చేసిన తర్వాత పాత్రకు అసాధారణ శక్తులు రావడం సహజమని వివరించారు . నందమూరి బాలకృష్ణ […]
Date : 17-12-2025 - 10:13 IST -
#Cinema
Akhanda 2 Roars At The Box Office : బాలయ్య కెరీర్లోనే అఖండ 2 బిగ్గెస్ట్ ఓపెనింగ్స్.. శివ తాండవమే..!
Akhanda 2 Roars : బాలయ్య–బోయపాటి కాంబినేషన్ మళ్లీ థియేటర్లలో మాస్ సంచలనాన్ని రేపుతోంది. వాయిదాల అనంతరం విడుదలైన ‘అఖండ 2’ తొలి షో నుంచే పవర్‌ఫుల్ టాక్‌తో దూసుకుపోతోంది. శివతాండవం స్టైల్ యాక్షన్, బోయపాటి మార్క్ ఎలివేషన్స్ అభిమానులను ఉర్రూతలూగిస్తున్నాయి. ప్రీమియర్స్‌తోనే హౌస్‌ఫుల్ బోర్డులు కనిపించడంతో ఫస్ట్ డే వరల్డ్‌వైడ్ గ్రాస్ రూ.70–80 కోట్ల మధ్య ఉండొచ్చని ట్రేడ్ అంచనా. వాయిదా వల్ల హైప్ మరింత పెరగడంతో అడ్వాన్స్ బుకింగ్స్ కూడా రికార్డు స్థాయిలో జరిగాయి. […]
Date : 12-12-2025 - 12:12 IST -
#Cinema
Akhanda 2 Review : బాలయ్య అఖండ 2 మూవీ రివ్యూ!
Akhanda 2 : బాలకృష్ణ కెరీర్‌లో అఖండ సినిమా చాలా ప్రత్యేకం. నటన విషయంలోనూ, రికార్డుల విషయంలోనూ ఆ సినిమా బాలయ్య కెరీర్‌లో ఎప్పటికీ నిలిచిపోతుంది. ఇక ఈ సినిమాకి సీక్వెల్ అనగానే ఫ్యాన్స్‌లో కూడా భారీ అంచనాలు.. అసలు బాలయ్యని ఈసారి ఎలా చూపిస్తారో అనే ఉత్కంఠ కనిపించాయి. ఇక దీనికి తగ్గట్లే ట్రైలర్, సాంగ్స్ అన్నీ సూపర్ హిట్ అయ్యాయి. మరి ఈరోజు (డిసెంబర్ 12)న రిలీజైన అఖండ 2: తాండవం.. మొదటి పార్ట్ […]
Date : 12-12-2025 - 9:33 IST -
#Cinema
Aadhi Pinisetty : అఖండ 2 పై షాకింగ్ ట్విస్ట్ రివిల్ చేసిన ఆది!
అఖండ విజయానికి సీక్వెల్‌గా వస్తున్న అఖండ 2పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సందర్భంలో ఆది పినిశెట్టి బాలయ్య–బోయపాటి కాంబినేషన్‌ను ఆకాశానికి ఎత్తేశారు. “వీరిద్దరి కాంబో నెక్స్ట్ లెవెల్… నేల టిక్కెట్‌లో చూసేవాళ్లు చివరికి బాల్కనీలో ఉంటారు” అంటూ ఆది చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. అతను గతంలో బోయపాటి సరైనోడులో విలన్‌గా నటించిన సంగతి తెలిసిందే. ఇక తాజాగా విడుదలైన అఖండ 2 ట్రైలర్‌కు అద్భుతమైన స్పందన లభిస్తోంది . బోయపాటి శ్రీను దర్శకత్వంలో నందమూరి […]
Date : 22-11-2025 - 10:52 IST -
#Cinema
Akhanda -2 : అఖండ సీక్వెల్‌గా ‘అఖండ 2-తాండవం’.. ఈ రోజు హైదరాబాద్‌లో మూవీ ప్రారంభోత్సవం
Akhanda -2 : నందమూరి బాలకృష్ణ, మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబో మరోసారి రిపీట్ కానుంది. వీరిద్దరూ ఇప్పుడు నాలుగోసారి జతకట్టనున్నారు. ఈ క్రేజీ కాంబోలో ఇంతకుముందు వచ్చిన మూడు సినిమాలు బ్లాక్ బస్టర్స్ అయిన విషయం తెలిసిందే.
Date : 16-10-2024 - 10:38 IST