Bakrid
-
#India
Tragic : బక్రీద్ రోజు మేకకు బదులు తన గొంతుకోసుకుని ఆత్మహుతి..
Tragic : ఉత్తరప్రదేశ్‌లోని డియోరియా జిల్లాలో బక్రీద్ పండుగను ముంచుకొస్తున్న తరుణంలో ఒక విషాదకర ఘటన వెలుగులోకి వచ్చింది.
Date : 08-06-2025 - 12:16 IST -
#India
Bakrid 2025: బక్రీద్ అనేది త్యాగానికి ప్రతీక.. భారతదేశంలో బక్రీద్ పండుగ ఎప్పుడు..?
Bakrid 2025: త్యాగం , త్యాగానికి ప్రతీక అయిన బక్రీద్ పండుగ ముస్లింల అతి ముఖ్యమైన పండుగలలో ఒకటి. ఇది రంజాన్ తర్వాత అతిపెద్ద పండుగ, , త్యాగానికి ప్రతీక అయిన ఈ పండుగను ప్రపంచవ్యాప్తంగా ముస్లింలు ఎంతో వైభవంగా జరుపుకుంటారు.
Date : 06-06-2025 - 7:24 IST -
#Speed News
Hyderabad Police: బక్రీద్ వేళ కీలక సూచనలు చేసిన సౌత్ జోన్ డీసీపీ స్నేహా మెహ్రా
Hyderabad Police: దేశవ్యాప్తంగా బక్రీద్‌కు సన్నాహాలు జరుగుతున్నాయి. మార్కెట్‌లలో జనం కిటకిటలాడుతున్నారు. పశువుల మార్కెట్లలో కూడా మేకల కొనుగోళ్లు జోరుగా సాగుతున్నాయి. బక్రీద్‌ను ఈద్-ఉల్-అజా అని కూడా అంటారు. ముస్లిం మతం అతిపెద్ద పండుగలలో ఒకటైన సందర్భంగా దేశవ్యాప్తంగా భద్రతా ఏర్పాట్లు కట్టుదిట్టం చేయబడ్డాయి. జంతుబలి కోసం నియమాలు రూపొందించబడ్డాయి. నిర్దేశిత ప్రదేశాలలో మాత్రమే బలి ఇవ్వనున్నారు. సున్నిత ప్రాంతాల్లోనూ పోలీసులు పహారా కాస్తున్నారు. రేపు సోమవారం దేశవ్యాప్తంగా ఈద్ ఉల్ అజా పండుగను జరుపుకోనున్నారు. ఇందుకు […]
Date : 16-06-2024 - 9:44 IST -
#Speed News
Bakrid 2024: బక్రీద్ సందర్భంగా నాలుగు రోజులు సెలవులు
త్యాగానికి ప్రతీక అయిన బక్రీద్ పండుగను ముస్లిం సోదరులు చాలా పవిత్రంగా జరుపుకుంటారు. ఆ రోజును ప్రభుత్వం సెలవు దినంగా ప్రకటిస్తుంది. అయితే ఈ ఏడాది బక్రీద్ కు ఏకంగా నాలుగు రోజులు సెలవులను ప్రకటించారు. అయితే ప్రభుత్వం మాత్రం బక్రీద్ నాడు మాత్రమే సెలవును ప్రకటించింది.
Date : 14-06-2024 - 4:58 IST -
#Telangana
Traffic Restrictions: రేపు బక్రీద్.. హైదరాబాద్ లో పలు చోట్లా ట్రాఫిక్ ఆంక్షలు!
గురువారం హైదరాబాద్ లో ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉండనున్నాయి.
Date : 28-06-2023 - 12:39 IST -
#Speed News
Stealing Goats On Bakrid: బక్రీద్ కోసం మేకలను దొంగిలించారు!
బక్రీద్‌కు ఒకరోజు ముందు మేకలను దొంగిలించిన నలుగురిని చాంద్రాయణగుట్ట పోలీసులు అరెస్టు చేశారు.
Date : 12-07-2022 - 11:09 IST -
#Speed News
Bakrid : హైదరాబాద్‌లో ఘనంగా బక్రీద్ వేడుకలు… సాముహిక ప్రార్థనలు చేసిన ముస్లిం సోదరులు
బక్రీద్ పర్వదినాన్ని ఆదివారం నగరవ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటున్నారు. నగరంలోని వివిధ ఈద్గాలు, మసీదులలో వర్షం కురుస్తున్నప్పటికీ అనేక మంది ముస్లింలు ఈద్ సామూహిక ప్రార్థనలకు హాజరయ్యారు.
Date : 10-07-2022 - 12:26 IST -
#Devotional
Bakri Eid 2022: బక్రీద్ రోజు గొర్రెపిల్లను ఎందుకు బలిస్తారో తెలుసా..?
రంజాన్ తర్వాత రెండు నెలలకు బక్రీద్ వస్తుంది. త్యాగానికి ప్రతీకగా ఈ పండగను జరుపుకుంటారు ముస్లీంలు. ఈ పండగను ఈ ఏడాది జూలై 10న జరుపుకుంటారు.
Date : 10-07-2022 - 5:00 IST -
#Special
Hyderabad : బక్రీద్ రోజు ఒక్క హైదరాబాద్ లోనే ఎన్ని గోర్రెలు విక్రయిస్తారో తెలుసా..!
హైదరాబాద్: బక్రీద్ పండుగ సమీపిస్తున్న నేపథ్యంలో నగరంలో పొట్టేళ్లు, గొర్రెలు, మేకలకు డిమాండ్ పెరిగింది. ఆదివారం నుంచి మూడు రోజుల పాటు జరిగే పండుగ సందర్భంగా నగరంలో దాదాపు 2 లక్షల గొర్రెలు అమ్ముడయ్యాయి. ఇస్లామిక్ క్యాలెండర్ నెల ధుల్ హిజ్జా 10వ రోజున జరుపుకుంటారు. భారతదేశంలో ఈ పండుగను జూలై 10 నుండి జరుపుకుంటారు. ఈ సందర్భంగా ముస్లింలు గొర్రెలు, పశువులను ఒక పద్ధతిగా బలి ఇస్తారు. మాంసాన్ని మూడు సమాన భాగాలుగా విభజిస్తారు. ఒక […]
Date : 08-07-2022 - 1:02 IST -
#Speed News
Bakrid : బక్రీద్ సందర్భంగా అధికారులతో హైదరాబాద్ సీపీ రివ్యూ మీటింగ్
హైదరాబాద్: త్వరలో జరగనున్న బక్రీద్ పండుగ ఏర్పాట్ల కోసం నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ సాలార్ జంగ్ మ్యూజియంలో అన్ని శాఖల అధికారులు, ముస్లిం మతపెద్దలతో సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ముస్లిం మతపెద్దలు వీధులను పరిశుభ్రంగా ఉంచేంలా చూడాలని విజ్ఞప్తి చేశారు. జీహెచ్‌ఎంసీ చేపడుతున్న పారిశుద్ధ్య చర్యలపై సమీక్షించారు. 300 శానిటేషన్ వాహనాలు, అదనంగా 55 వాహనాలు నేరుగా పోలీస్ స్టేషన్‌లకు కేటాయిస్తారు. సులువుగా పంపిణీ చేసేందుకు మసీదులు, పోలీస్ స్టేషన్ల వద్ద […]
Date : 05-07-2022 - 10:16 IST