Baby Food After 6 Months
-
#Life Style
Baby Diet : 6 నెలల తర్వాత శిశువుకు ఎలాంటి ఆహారం ఇవ్వాలి? నిపుణుల నుండి సరైన డైట్ ప్లాన్ తెలుసుకోండి..!
బిడ్డకు పౌష్టిక ఆహారం తినిపించే విషయానికి వస్తే, చాలా మంది తల్లిదండ్రులు పప్పులు, రోటీలు, సాధారణ భోజనం ఇస్తారు. చాలా సార్లు పిల్లలు తినడానికి ఇష్టపడరు. పిల్లలకు ఎలాంటి తినిపించాలో నిపుణుల ద్వారా తెలుసుకుందాం.
Date : 24-08-2024 - 11:48 IST