Baba Ramdev
-
#India
Baba Ramdev : సహజంగానే మనిషి ఆయుష్షు 150 నుంచి 200 ఏళ్లు: బాబా రాందేవ్ కీలక వ్యాఖ్యలు
సహజ జీవనశైలిని అనుసరించగలిగితే మనిషి జీవిత కాలం వందేళ్లకే పరిమితం కాదు. సరైన ఆహారం, వ్యాయామం, మానసిక సమతౌల్యం ఉంటే 150 నుంచి 200 ఏళ్ల వరకు కూడా జీవించవచ్చు అని ఆయన అన్నారు. ఆధునిక జీవనశైలిపై ఆందోళన వ్యక్తం చేశారు. మనిషి శరీరం ఓ అద్భుతమైన యంత్రం లాంటిది.
Published Date - 03:56 PM, Tue - 1 July 25 -
#Andhra Pradesh
CM Chandrababu : విజయవాడలో ఘనంగా టూరిజం కాన్‌క్లేవ్ ప్రారంభం
ఈ దిశగా ప్రభుత్వం విజయవాడలో జూన్ 27న ప్రతిష్టాత్మకంగా టూరిజం కాన్‌క్లేవ్‌ను నిర్వహించింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హాజరయ్యారు. ఆయనతో పాటు ప్రముఖ యోగా గురువు బాబా రామ్‌దేవ్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
Published Date - 01:39 PM, Fri - 27 June 25 -
#India
Baba Ramdev : పాక్‌కు పోరాడే శక్తి లేదు.. యుద్ధం జరిగితే నాలుగు రోజులు కూడా నిలవలేదు: బాబా రాందేవ్
“బలూచిస్తాన్, సింధ్, ఖైబర్ పఖ్తూన్‌ఖ్వా ప్రజలు తమ హక్కుల కోసం పోరాడుతున్నారు. బలూచ్ ప్రజలు స్వాతంత్ర్యం కోరుతున్నారు. పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్‌లో పరిస్థితి మరింత దయనీయంగా ఉంది. అక్కడ ప్రజలకు నిత్యావసరాలు అందట్లేదు. ఆ ప్రాంతం కూడా త్వరలో తిరుగుబాటుకు శ్రీకారం చుట్టవచ్చు” అని పేర్కొన్నారు.
Published Date - 02:49 PM, Mon - 5 May 25 -
#Business
Baba Ramdev : ‘షర్బత్ జిహాద్’ .. బాబా రాందేవ్ సంచలన వ్యాఖ్యలు
ముస్లిం వర్గం తయారు చేసే ఆ గులాబీ రంగు షర్బత్‌ను ఎగబడి తాగితే.. ఆ డబ్బులతో మసీదులు, మదర్సాలు నిర్మిస్తారని రాందేవ్(Baba Ramdev) కామెంట్ చేశారు.
Published Date - 10:07 AM, Thu - 10 April 25 -
#India
Baba Ramdev: గంగానదిలో స్పీడుగా ఈతకొట్టిన బాబా రాందేవ్.. ఎందుకంటే..
స్థానికంగా పతంజలి విశ్వవిద్యాలయానికి చెందిన సెంట్రల్ సంస్కృత వర్సిటీ కార్యక్రమంలో పాల్గొనడానికి హర్ కి పౌరికి రాందేవ్ బాబా(Baba Ramdev) వచ్చారు.
Published Date - 05:20 PM, Fri - 21 March 25 -
#India
Baba Ramdev : బాబా రాందేవ్‌పై నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్.. ఏ కేసులో ?
బాబా రాందేవ్(Baba Ramdev)కు చెందిన పతంజలి ఆయుర్వేద ఉత్పత్తుల తయారీ సంస్థ దేశంలోని వివిధ రాష్ట్రాల్లో ‘దివ్య ఫార్మసీ’లను నిర్వహిస్తోంది.
Published Date - 01:22 PM, Sun - 2 February 25 -
#India
Ramdev Baba : యాడ్స్ వివాదం..రామ్‌దేవ్ బాబాకు సుప్రీంకోర్టులో ఊరట
దీన్ని పరిగణనలోకి తీసుకున్న సర్వోన్నత న్యాయస్థానం.. వారిపై ధిక్కరణ కేసును మూసివేసింది.
Published Date - 02:45 PM, Tue - 13 August 24 -
#India
Baba Ramdev : బాబా రామ్‌దేవ్‌కు రూ. 50 లక్షల జరిమానా విధించిన హైకోర్టు
Baba Ramdev: కర్పూరం ఉత్పత్తులకు సంబంధించిన కేసులో బాబా రామ్ దేవ్‌కు బాంబే హైకోర్టు రూ.50 లక్షల జరిమాని విధించింది. అయితే కోర్టు ఆదేశాలను ఉల్లంఘించడంతో ఈ చర్య తీసుకుంది. పతంజలి ఆయుర్వేదానికి వ్యతిరేకంగా హైకోర్టులో ట్రేడ్‌మార్క్ ఉల్లంఘన కేసు దాఖలైంది. ఈ కేసు కూడా కర్పూరం ఉత్పత్తులకు సంబంధించినది. ఆగస్టు 30, 2023న కర్పూరం ఉత్పత్తులను విక్రయించకుండా పతంజలిని కోర్టు నిషేధించింది. ఇప్పుడు మధ్యంతర దరఖాస్తు ద్వారా, పతంజలి ఆర్డర్‌ను ఉల్లంఘించినట్లు కోర్టుకు సమాచారం వచ్చింది. […]
Published Date - 03:09 PM, Wed - 10 July 24 -
#India
Patanjali : పతంజలి ప్రకటనల కేసు..కోర్టు విచారణకు బాబా రామ్‌దేవ్, బాలకృష్ణ
Patanjali advertisements case: సుప్రీంకోర్టు(Supreme Court) లో ఈఈరోజు పతంజలి తప్పుడు ప్రకటనలకు సంబంధించిన కేసులో విచారణ ప్రారంభమైంది. యోగాగురు బాబారామ్‌దేవ్(Baba Ramdev), ఆచార్య బాలకృష్ణ(Acharya Balakrishna) కోర్టు విచారణకు హాజరయ్యారు. ఈ సందర్భంగా సుప్రీంకోర్టులో పతంజలి తరపు న్యాయవాది మాట్లాడుతూ..పతంజలి లైసెన్సులు రద్దు చేసిన ఉత్పత్తుల విక్రయాలను నిలిపివేసినట్లు పేర్కొన్నారు. We’re now on WhatsApp. Click to Join. దీనిపై జస్టిస్ హిమా కోహ్లీ మాట్లాడుతూ.. పతంజలి ఈ ఉత్పత్తుల స్టాక్‌కు సంబంధించిన సమాచారాన్ని […]
Published Date - 11:57 AM, Tue - 14 May 24 -
#India
Supreme Court : మీ ప్రకటనల మాదిరిగానే క్షమాపణలు ఉన్నాయా?: మరోసారి రాందేవ్ బాబాపై సుప్రీం ఆగ్రహం
Supreme Court: రామ్‌దేవ్ బాబా బృందం(Ramdev Baba Team) పై సుప్రీం కోర్టు(Supreme Court) మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసింది. పతంజలి(Patanjali)తప్పుదోవ పట్టించే పకటనల కేసు(పీటీఐ) పై విచారణ సందర్భంగా యోగా గురు రామ్‌దేవ్ సుప్రీంకోర్టుకు వచ్చారు. తప్పుదోవ పట్టించే ప్రకటనలపై సుప్రీం కోర్టులో విచారణ సందర్భంగా పతంజలి ఆయుర్వేద్, 67 వార్తాపత్రికల్లో క్షమాపణలు ప్రచురించామని, కోర్టు పట్ల తమకు అత్యంత గౌరవం ఉందని, తమ తప్పులు పునరావృతం కాబోవని పేర్కొంది. We’re now on WhatsApp. […]
Published Date - 01:14 PM, Tue - 23 April 24 -
#India
Baba Ramdev : బాబా రామ్‌దేవ్‌కు మరోసారి సుప్రీంకోర్టు చీవాట్లు
Baba Ramdev: బాబా రామ్‌దేవ్ తన బాధ్యతారాహిత్యంగా ప్రవర్తించినందుకు కోర్టు ధిక్కార చర్యలను ఎందుకు ప్రారంభించకూడదో స్వయంగా మాట్లాడాలని బాబా రామ్‌దేవ్‌ను సుప్రీంకోర్టు(Supreme Court) మంగళవారం ప్రశ్నించింది. డ్రగ్స్ అండ్ మ్యాజిక్ రెమెడీస్ యాక్ట్‌లో నయం చేయలేని వ్యాధులుగా జాబితా చేయబడిన వ్యాధులకు నివారణ ప్రకటనల కోసం కోర్టు అతన్ని లాగింది. రామ్‌దేవ్ గత ట్రాక్ రికార్డ్‌ను బట్టి చూస్తే, ఆయన క్షమాపణ గురించి తమకు పూర్తిగా నమ్మకం లేదని, రామ్‌దేవ్ క్షమాపణలను అంగీకరించాలా వద్దా అనేది […]
Published Date - 01:07 PM, Tue - 16 April 24 -
#India
Ramdev : మేం గుడ్డివాళ్లం కాదు..ఈ కేసులో ఉదాసీనంగా ఉండలేం: బాబా రాందేవ్‌పై సుప్రీం ఆగ్రహం
Supreme Court: పతంజలి(Patanjali) కంపెనీ యాడ్స్(Company Ads)కేసులో ఈరోజు సుప్రీంకోర్టు(Supreme Court) మరో సారి ఆగ్రహం వ్యక్తం చేసింది. పతంజలి వ్యవస్థాపకుడు బాబా రాందేవ్(Baba Ramdev), బాలకృష్ణ(Balakrishna) సమర్పించిన క్షమాపణల(Apologies)ను కోర్టు తోసిపుచ్చింది. మేం గుడ్డివాళ్లం కాదు అని, ఈ కేసులో ఉదాసీనంగా ఉండలేమని సుప్రీం ధర్మాసనం పేర్కొన్నది. ఈ కేసులో కేంద్ర సర్కారు ఇచ్చిన వివరణ కూడా సంతృప్తికరంగా లేదని సుప్రీం తెలిపింది. పేపర్ మీద క్షమాపణలు చెప్పారు, కానీ వాళ్లు వెన్ను చూపిస్తున్నారని, ఆ […]
Published Date - 02:31 PM, Wed - 10 April 24 -
#India
Baba Ramdev : క్షమాపణలు మాకొద్దు.. మీపై చర్యలు తప్పవు.. రాందేవ్ బాబాకు ‘సుప్రీం’ షాక్
Baba Ramdev: పతంజలి ఉత్పత్తు(Patanjali product)ల గురించి తప్పుడు యాడ్స్ ఇచ్చిన కేసులో యోగా గురువు బాబా రాందేవ్(Baba Ramdev)ఈరోజు సుప్రీంకోర్టు(Supreme Court) ముందు క్షమాపణలు చెప్పారు. ఆ కేసులో ప్రత్యక్షంగా ఇవాళ ఆయన కోర్టుకు హాజరయ్యారు. రాందేవ్(Ramdev), బాలకృష్ణ(Balakrishna)లు వ్యక్తిగతం హాజరు కావాలని కోర్టు ఆదేశించిందని, ఆ ఆదేశాల ప్రకారం ఆ ఇద్దరూ కోర్టుకు వచ్చినట్లు వాళ్ల తరపు న్యాయవాది వెల్లడించారు. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ దాఖలు చేసిన కేసులో రాందేవ్ బాబా క్షమాపణలు తెలిపారు. […]
Published Date - 01:10 PM, Tue - 2 April 24 -
#India
Patanjali: సుప్రీంకోర్టుకు పతంజలి సంస్థ క్షమాపణలు
Patanjali: వినియోగదారులను తప్పుడు ప్రకటన(false statement)లతో తప్పుదోవ పట్టించే కేసులో సుప్రీంకోర్టు(Supreme Court)కు పతంజలి సంస్థ(Patanjali Company)క్షమాపణలు(Apologies) చెప్పింది. తాము ఇచ్చిన ధిక్కార నోటీసులకు సమాధానం ఇవ్వకపోవడంతో రెండు రోజు క్రితం పతంజలిపై సుప్రీకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. యోగా గురు బాబా రాందేవ్, పతంజలి సంస్థ ఎండీ బాలకృష్ణలు తమ ముందు హాజరు కావాలంటూ ఆదేశాలు జారీ చేసింది. మీ మీద చర్యలను ఎందుకు ప్రారంభించకూడదో చెప్పాలంటూ నోటీసుల్లో పేర్కొంది. ఈ క్రమంలో సర్వోన్నత […]
Published Date - 11:49 AM, Thu - 21 March 24 -
#India
Baba Ramdev: బాబా రామ్‌దేవ్ ఎవరి సహాయంతో పతంజలి కంపెనీని ప్రారంభించారో తెలుసా..?
యోగా గురువు బాబా రామ్‌దేవ్ (Baba Ramdev), అతని సంస్థ పతంజలి పేరు నేడు దేశవ్యాప్తంగా మార్మోమోగుతోంది. అయితే ఈ సంస్థ ప్రారంభంలో ఒక జంట ముఖ్యమైన పాత్ర పోషించింది. ఈ జంట పేరు సునీత, సర్వన్ సామ్ పొద్దర్.
Published Date - 12:00 PM, Wed - 17 January 24