Ayyannapatrudu
-
#Andhra Pradesh
Gummadi Sandhya Rani : 1/70 యాక్ట్ ను పరిరక్షిస్తాం.. ఆదివాసీ చట్టాలను అమలు చేస్తాం..
Gummadi Sandhya Rani : అల్లూరి సీతారామరాజు జిల్లా ఏజెన్సీలో 1/70 చట్ట పరిరక్షణను ప్రధాన డిమాండ్‌గా చేసుకుని ఆదివాసీ సంఘాలు, రాజకీయ పక్షాలు 48 గంటల నిరవధిక బంద్ ప్రారంభించాయి. ఈ బంద్‌కు వైఎస్ఆర్ కాంగ్రెస్ మద్దతు ప్రకటించగా, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి 1/70 చట్టాన్ని మార్చే ఎలాంటి ఆలోచన ప్రభుత్వానికి లేదని స్పష్టం చేశారు.
Date : 11-02-2025 - 12:15 IST -
#Andhra Pradesh
Ayyannapatrudu: పెన్షన్లపై సంచలన వ్యాఖ్యలు చేసిన అయ్యన్నపాత్రుడు.. వారికి పింఛన్ బంద్!
అనకాపల్లి జిల్లా నాతవరం మండలం మర్రిపాలెం గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభించిన స్పీకర్ అయ్యన్నపాత్రుడు ఈ మేరకు సంచలన వ్యాఖ్యలు చేశారు.
Date : 20-12-2024 - 9:22 IST -
#Andhra Pradesh
Amaravati: ఎమ్మెల్యే క్వార్టర్స్‌ను పరిశీలించిన అయ్యన్నపాత్రుడు
తెలుగుదేశం హయాంలో ఎమ్మెల్యేల కోసం నిర్మించిన 288 స్లాట్‌లతో కూడిన 12 టవర్లపై స్పీకర్ అయ్యన్నపాత్రుడు ప్రత్యేక ఆసక్తి కనబరిచారు. ఫ్లాట్లను పరిశీలించిన తరువాత, శాసనసభ్యులు మరియు ఎంపీలకు అలాంటి సౌకర్యాలు ఢిల్లీ లేదా హైదరాబాద్‌లో అందుబాటులో లేవని గుర్తించారు.
Date : 05-07-2024 - 5:43 IST -
#Andhra Pradesh
Ayyannapatrudu: ప్రస్తుత ఎన్నికలే నాకు చివరి ఎన్నికలు: అయ్యన్నపాత్రుడు
Ayyannapatrudu: ప్రస్తుత ఎన్నికలే తనకు చివరి ఎన్నికలని తెలుగుదేశం మాజీ మంత్రి చింతకాయల అయ్యన్న పాత్రుడు ప్రకటించారు. ఆయన నర్సీపట్నం నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. అయ్యన్న పాత్రుడు నియోజక వర్గాన్ని అభివృద్ధి పరిచేందుకు ప్రజలు తనను ఎన్నుకోవాలని అభ్యర్థించారు. రామన్నపాలెం పంచాయతీ శివారు వెంకయ్యపాలెంలో జరిగిన ఎన్నికల సభలో ఆయన పాల్గొని ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా అధికార పార్టీని వీడి తెలుగుదేశంలో చేరిన వైఎస్సార్‌సీపీ సభ్యులకు ఆయన స్వాగతం పలికారు. కాగా […]
Date : 21-03-2024 - 5:42 IST