Awareness
-
#Telangana
Cyber Fraud : రెచ్చిపోతున్న సైబర్ నేరగాళ్లు.. ఈ సారి పార్ట్‌టైమ్ జాబ్ అంటూ..!
Cyber Fraud : సరైన అవగాహన లేకుండా ఉంటే, బాగా చదువుకున్న వారూ సైబర్ నేరగాళ్లకు చిక్కిపోతున్నారు. ఇటీవల ఓ మహిళకు ఆన్‌లైన్ పార్ట్‌టైమ్ ఉద్యోగం పేరుతో సైబర్ నేరగాళ్లు వల వేసి, భారీగా డబ్బు దోచుకున్నారు.
Date : 22-12-2024 - 12:36 IST -
#Speed News
Cyber Fraud : ఉద్యోగం పేరుతో రూ.1లక్షా 75 వేలు స్వాహా
Cyber Fraud : రోజు రోజుకు సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. ప్రత్యేకంగా నిరుద్యోగులను లక్ష్యంగా చేసుకోవడం గమనార్హం. తాజాగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మండలంలోని పోలారంకు చెందిన ఓ యువతి, తన నిరుద్యోగ స్థితిని గుర్తించిన సైబర్ నేరగాళ్ళ మోసానికి బలైంది. ఆమె ఉద్యోగం కోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తుండగా, ఈ విషయం తెలిసిన నేరగాళ్లు ఆమెకు ఫోన్ ద్వారా సందేశాలు పంపించారు.
Date : 03-11-2024 - 10:20 IST -
#Andhra Pradesh
Cyber Fraud : అధిక వడ్డీ పేరుతో ఏలూరులో ఘరానా మోసం..
Cyber Fraud : సైబర్ నేరగాళ్లు, కండిషన్ల లేకుండా లోన్లు ఇస్తామని చెప్పడం, స్టాక్ మార్కెట్లలో పెట్టుబడి పెడితే అధిక లాభం వస్తుందని నమ్మించడం వంటి విధానాలను ఉపయోగిస్తున్నారు. ఈ క్రమంలో ప్రజలు పెద్ద మొత్తంలో డబ్బు కోల్పోతున్నారు. తాజాగా ఏలూరు జిల్లాలో జరిగింది ఒక సంఘటన. అక్కడ ఒక యాప్ ద్వారా పెట్టుబడులు పెట్టే వారికి అధిక వడ్డీ అందిస్తామని నమ్మించి చాలా మందిని మోసం చేశారు.
Date : 27-10-2024 - 10:59 IST -
#Life Style
White Cane Safety Day : అంధులు, దృష్టి లోపం ఉన్నవారు వినియోగించే కర్ర ఎందుకు తెలుపు రంగులో ఉంటుంది..?
White Cane Safety Day : ప్రపంచ తెల్ల కర్ర దినోత్సవాన్ని ఏటా అక్టోబర్ 15న జరుపుకుంటారు, ఈ రోజు అంధులు లేదా దృష్టి లోపం ఉన్న వ్యక్తులకు తెల్ల కర్ర యొక్క ప్రాముఖ్యతను తెలియజేసేందుకు అంకితం చేయబడింది. అంధులు, దృష్టి లోపం ఉన్నవారు ఎదుర్కొంటున్న సవాళ్లను అందరి ముందుకు తీసుకురావడమే ఈ దినోత్సవం ముఖ్య ఉద్దేశం. కాబట్టి ఈ రోజు వేడుక ఎలా ప్రారంభమైంది? పూర్తి సమాచారం ఇదిగో.
Date : 15-10-2024 - 7:20 IST -
#Health
World Arthritis Day: కీళ్లనొప్పులు రాకుండా ఉండాలంటే ఏం తినాలి ఏ విషయాలు గుర్తుంచుకోవాలి..?
World Arthritis Day: ప్రపంచ కీళ్లనొప్పుల దినోత్సవం: కీళ్ల నొప్పులన్నీ కీళ్లనొప్పుల వల్ల వచ్చేవి కాదంటున్నారు నిపుణులు. ప్రస్తుతం వృద్ధుల్లోనే కాదు యువతలో కూడా కీళ్లనొప్పుల సమస్య వస్తోంది. అటువంటి పరిస్థితిలో, బరువును నియంత్రించడం, సమతుల్య ఆహారం తీసుకోవడం , క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వంటి ఆరోగ్యకరమైన అలవాట్లను అలవర్చుకోవడం ద్వారా ఆర్థరైటిస్‌ను నివారించవచ్చు.
Date : 12-10-2024 - 7:30 IST -
#Cinema
Sonali Bendre: క్యాన్సర్ అని తెలియగానే నా గుండె పగిలింది: సోనాలి బింద్రే
90ల నాటి కాలంలో ఓ వెలుగు వెలిగిన సినీ నటి సోనాలి బింద్రే ప్రస్తుతం క్యాన్సర్ నుంచి కోలుకుంటున్నారు. తాజాగా ఆమె క్యాన్సర్ సమయంలో అనుభవించిన కష్టాల గురించి తన సోషల్ మీడియా ఖాతా ఇన్ స్టాగ్రామ్ ద్వారా పంచుకున్నారు.
Date : 28-04-2024 - 4:38 IST -
#Cinema
Poonam Pandey Death Stunt: పూనమ్ పాండే అలా చేయడంలో తప్పేముంది: భర్త
పూనమ్ పాండే మరణవార్త దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. 32 ఏళ్ళ వయసులో ఆమె మరణ వార్త సినీ వర్గాల్లో ఆందోళన రేపింది. క్యాన్సర్ కారణంగా పూనమ్ మృతి చెందినట్లు ఆమె సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ పెట్టడంతో నిజమేనని అందరూ అనుకున్నారు.
Date : 04-02-2024 - 5:12 IST -
#Speed News
Corona : తెలంగాణ ప్రభుత్వం కరోనా కొత్త వేరియంట్ పై అలర్ట్..
కొత్త వేరియంట్ రూపంలో కరోనా వ్యాప్తి పెరిగే ప్రమాదం ఉండడంతో తెలంగాణ (Telangana) ప్రభుత్వం అలర్ట్.
Date : 22-12-2022 - 12:28 IST -
#Cinema
Rakul Preet Singh: గోల్ఫ్ క్లబ్ లో రకుల్ సందడి
క్యాన్సర్ పై అవగాహన కోసం మార్చి 5, 6 తేదీల్లో గోల్ఫ్ ఛాంపియన్‌షిప్ హైదరాబాద్ పోటీలు (గోల్కొండ)లో జరగనున్నాయి. క్యూర్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు, అపోలో క్యాన్సర్ ఇనిస్టిట్యూట్స్ డైరెక్టర్ పి.విజయ్ ఆనంద్ రెడ్డి, హైదరాబాద్ గోల్ఫ్
Date : 24-02-2022 - 4:37 IST -
#Telangana
Jagapati Babu: నేను చేస్తున్నా.. మీరూ ముందుకు రండి!
దేశంలో చాలామంది పలురకాల అనారోగ్య సమస్యలతో బాధపడుతూ, అవయవ మార్పిడి కోసం ఏళ్ల తరబడి ఎదురుచూస్తున్నారు. ఇలాంటి బాధితుల సంఖ్య లక్షల్లో ఉంటే, అవయవదాతల సంఖ్య మాత్రం వందలు.. వేలల్లోనే ఉంటోంది.
Date : 11-02-2022 - 4:50 IST -
#Telangana
Father’s Awareness: తన కొడుకులా.. మరొకరు బలి కాకూడదనీ!
ఇటీవల కాలంలో రోడ్డు ప్రమాదాల సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. అయితే చాలామంది హెల్మెట్ వాడకుండా ద్విచక్ర వాహనాలను నడుపుతున్నారని పోలీసుల అధ్యయనంలోనూ తేలింది.
Date : 20-01-2022 - 12:34 IST