Avatar 3 Review
-
#Cinema
అవతార్ ఫైర్ అండ్ యాష్ రివ్యూ!
Avatar Fire and Ash : డిసెంబర్ 19న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి వచ్చిన జేమ్స్ కామెరూన్ ప్రతిష్టాత్మక చిత్రం ‘అవతార్: ఫైర్ అండ్ యాష్’కు మిశ్రమ స్పందన లభిస్తోంది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా ఓపెనింగ్స్ పరంగా బాక్సాఫీస్ వద్ద దూకుడు చూపుతోంది. ప్రేక్షకులు విజువల్స్, CGI, సౌండ్ డిజైన్, పండోరా ప్రపంచాన్ని విస్తరించిన తీరు అద్భుతమని ప్రశంసిస్తున్నారు. అయితే కథ పరంగా కొత్తదనం లేదని, గత భాగాల తరహాలోనే సాగిందని కొందరు అభిప్రాయపడుతున్నారు. […]
Date : 19-12-2025 - 4:51 IST -
#Cinema
అవతార్-3 మూవీ ఎలా ఉందంటే !!
ప్రపంచ ప్రఖ్యాత దర్శకుడు జేమ్స్ కామెరూన్ తెరకెక్కించిన విజువల్ వండర్ అవతార్ ఫైర్ అండ్ యాష్ చిత్రం శుక్రవారం వరల్డ్ వైడ్ గా ప్రేక్షకుల మునుఁడకు వచ్చింది. అవతార్ మొదటి భాగం సంచలన విజయం సాధించింది. ఆ తర్వాత వచ్చిన అవతార్ 2 ప్రపంచ వ్యాప్తంగా 2 బిలియన్ డాలర్లు వసూలు చేసి బాక్సాఫీస్ ప్రభంజనం సృష్టించింది. మరో మూడో పార్ట్ ఎలా ఉంటుందో, ఏ రేంజ్ లో వసూళ్లు సాధిస్తుందో
Date : 19-12-2025 - 1:21 IST