Auto News
-
#automobile
Aston Martin V8 Vantage: కేవలం ఇద్దరు మాత్రమే కూర్చొగలరు.. ఈ కారు ధర రూ. 4 కోట్లు..!
ఈ కొత్త ఆస్టన్ మార్టిన్ వాన్టేజ్‌లో పెద్ద ఫ్రంట్ గ్రిల్ కనిపిస్తుంది. ఈ కారు రూపకల్పన పూర్తిగా ఏరోడైనమిక్‌గా ఉంది. దీని కారణంగా అధిక వేగంతో డ్రైవింగ్ చేస్తున్నప్పుడు దాని పనితీరులో ఎటువంటి తగ్గింపు ఉండదు.
Date : 30-08-2024 - 9:55 IST -
#automobile
Toyota SUV: ఇది మామూలు ఆఫర్ కాదు.. ఏకంగా రూ. 5 లక్షల తగ్గింపు..!
టయోటా గ్లాంజాపై రూ.68,000 వరకు తగ్గింపును అందిస్తోంది. ఈ కారు ధర రూ.6.39 లక్షల నుంచి మొదలై రూ.9.69 లక్షల వరకు ఉంటుంది.
Date : 28-08-2024 - 11:45 IST -
#automobile
Car AC Tips: పార్క్ చేసిన కారులో ఏసీ ఆన్ చేసి పడుకుంటున్నారా.. అయితే జాగ్రత్త..!
పార్క్ చేసిన కారులో ఏసీ స్విచ్ ఆన్ చేస్తే అందులో వచ్చే వాయువులు క్రమంగా మనిషి శరీరంలోకి ప్రవేశిస్తాయని కార్ల నిపుణులు చెబుతున్నారు. ఇటువంటి పరిస్థితిలో వ్యక్తి నిద్రపోతున్నట్లయితే అతని శరీరంలో ఆక్సిజన్ కొరత ఉందని అతను గమనించడు.
Date : 27-08-2024 - 12:30 IST -
#automobile
Renault Triber: అతి తక్కువ ధరలో లభించే 7 సీటర్ కారు ఇదే..!
రెనాల్ట్ ట్రైబర్ ఎక్స్-షోరూమ్ ధర రూ. 5 లక్షల 99 వేలు. ఇది భారత మార్కెట్లో మారుతి ఎర్టిగా, కియా కేరెన్స్‌లకు పోటీగా ఉంది. రెనాల్ట్ ట్రైబర్ 1.0-లీటర్ పెట్రోల్ ఇంజన్‌తో వస్తుంది.
Date : 24-08-2024 - 2:00 IST -
#automobile
Hyundai Alcazar: స్టైలిష్‌గా హ్యుందాయ్ అల్కజార్ ఫేస్‌లిఫ్ట్.. బుకింగ్స్ షురూ!
హ్యుందాయ్ తన కొత్త ఆల్కజార్‌ను వచ్చే నెల 9 సెప్టెంబర్‌న విడుదల చేయనుంది. ఇది ఇప్పటికే ఉన్న క్రెటాపై ఆధారపడి ఉంటుంది. అయితే కొత్త ఆల్కాజర్‌కి క్రెటా నుండి భిన్నమైన రూపాన్ని ఇచ్చే ప్రయత్నం జరిగింది.
Date : 24-08-2024 - 12:13 IST -
#automobile
2024 Hero Glamour: మార్కెట్‌లోకి అప్డేట్ చేసిన గ్లామర్ 125 బైక్.. ధర ఎంతంటే..?
కొత్త గ్లామర్ 125 ఇప్పుడు అధునాతన LED హెడ్‌లైట్‌లను కలిగి ఉంది. రాత్రి వేళల్లో ఎక్కువసేపు కనిపించే అవకాశం ఉందని కంపెనీ పేర్కొంది. మీరు ఈ సెగ్మెంట్‌లోని ఏ బైక్‌లో లేదా దాని క్రింద ఉన్న సెగ్మెంట్‌లో ఈ ఫీచర్‌ను చూడలేరు.
Date : 23-08-2024 - 9:36 IST -
#automobile
Pakistan: పాకిస్థాన్‌కు 365 రోజులు.. ఢిల్లీకి కేవలం 15 రోజులే, ఏ విషయంలో అంటే..?
2023లో ఢిల్లీలో రికార్డు స్థాయిలో వాహనాల విక్రయాలు జరిగాయి. గత ఏడాది దేశ రాజధానిలో 6.5 లక్షల యూనిట్లకు పైగా వాహనాలు అమ్ముడయ్యాయి. ఈ లెక్కన ఢిల్లీలో రోజుకు 1800కు పైగా వాహనాలు అమ్ముడయ్యాయి.
Date : 22-08-2024 - 11:53 IST -
#automobile
Audi Q8 Facelift SUV: భారత మార్కెట్‌లోకి మరో లగ్జరీ కారు.. నేడు ఆడి క్యూ8 ఫేస్‌లిఫ్ట్ విడుదల!
ఈ ఆడి కారులో హెడ్ అప్ డిస్‌ప్లే, ఫోర్ జోన్ క్లైమేట్ కంట్రోల్ వంటి ఫీచర్లను కూడా పొందుతారు. ఆడి క్యూ8 ఫేస్‌లిఫ్ట్‌కు సంబంధించి ఈ ఎస్‌యూవీలో కేవలం కాస్మెటిక్ మార్పులు మాత్రమే చేయనున్నట్లు చెబుతున్నారు.
Date : 22-08-2024 - 8:47 IST -
#automobile
TVS Jupiter 110: రేపు భారత మార్కెట్లోకి టీవీఎస్ జూపిటర్ 110.. ఫీచర్లు ఇవేనా..?
మార్కెట్‌లో స్కూటర్‌లకు ఉన్న డిమాండ్‌ను పరిశీలిస్తే హోండా యాక్టివా తర్వాత టీవీఎస్ జూపిటర్ అత్యంత ప్రజాదరణ పొందిన స్కూటర్లలో ఒకటి. టీవీఎస్ మోటార్ కంపెనీ తన స్కూటర్‌ను ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్లతో అప్‌డేట్ చేస్తూనే ఉంటుంది.
Date : 21-08-2024 - 8:12 IST -
#automobile
Citroen Basalt: సిట్రోయెన్ బసాల్ట్.. ఫీచర్లు, కొత్త ధరలు ఇవే..!
కొత్త బసాల్ట్ ధర రూ.7.99 లక్షల నుంచి రూ.13.62 లక్షల వరకు ఉంది. వినియోగదారులు కేవలం రూ.11,001 చెల్లించి బుక్ చేసుకోవచ్చు.
Date : 18-08-2024 - 2:45 IST -
#automobile
Mahindra Thar Roxx: మహీంద్రా థార్ రోక్స్ విడుదల.. ధర ఎంతంటే..?
మహీంద్రా థార్ రోక్స్ MX1 2.0 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్‌ను పొందుతుంది. ఇది మాన్యువల్, గేర్‌బాక్స్‌తో వస్తుంది. 152hp శక్తిని, 330 Nm టార్క్‌ను ఇస్తుంది.
Date : 15-08-2024 - 8:40 IST -
#automobile
Jawa 42: బైక్ ప్రియులకు శుభవార్త.. భారత మార్కెట్‌లోకి జావా 42, ధర ఎంతంటే..?
2024 జావా 42 ఎక్స్-షోరూమ్ ధర రూ. 1.73 లక్షలుగా ఉంచారు. ఇది మునుపటి మోడల్ కంటే దాదాపు రూ. 16,000 తక్కువ.
Date : 14-08-2024 - 9:15 IST -
#automobile
Nissan Magnite: బంపరాఫర్ ప్రకటించిన నిస్సాన్.. రూ. 1.53 లక్షల తగ్గింపు, కానీ వారే అర్హులు..!
Nissan Magnite: నిస్సాన్ మోటార్ ఇండియా స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా అత్యధికంగా అమ్ముడైన కాంపాక్ట్ SUV మాగ్నైట్‌పై (Nissan Magnite) ఫ్రీడమ్ ఆఫర్‌ను ప్రవేశపెట్టింది. ఈ ఆఫర్ కింద మ్యాగ్నైట్‌పై రూ.1.53 లక్షల తగ్గింపును అందిస్తోంది. అయితే ఈ ఆఫర్ సాధారణ కస్టమర్లకు కాదు. స్పెషల్ ఫ్రీడమ్ ఆఫర్ ప్రయోజనం రక్షణ సిబ్బందికి, దేశంలోని సెంట్రల్/స్టేట్ పోలీస్, సెంట్రల్ పారామిలిటరీ, స్టేట్ పోలీస్ ఫోర్స్‌లకు మాత్రమే వర్తిస్తుంది. ఈ తగ్గింపును CSD ద్వారా పొందవచ్చు. నిస్సాన్ ఫ్రీడమ్ […]
Date : 11-08-2024 - 11:15 IST -
#automobile
Number Plates: వాహనదారులకు బ్యాడ్ న్యూస్.. త్వరలో ఈ నెంబర్ ప్లేట్‌లపై 28 శాతం జీఎస్టీ..?!
వాహనాలలో ప్రాధాన్య నంబర్ ప్లేట్‌లను ఇన్‌స్టాల్ చేయడంపై GST వసూలు చేసే ప్రతిపాదన ఆర్థిక మంత్రిత్వ శాఖకు పంపబడింది.
Date : 10-08-2024 - 12:15 IST -
#automobile
Citroen Basalt: సిట్రోయన్ ధర చూసి షాక్ అయిన ఎంఎస్ ధోనీ.. ప్రైస్ ఎంతంటే..?
ఓ ఈవెంట్‌లో సిట్రోయెన్ బసాల్ట్ కూపే ఎస్‌యూవీ ఫీచర్ల గురించి మాట్లాడుతున్న సమయంలో ధోనీ ధరను చూసి ఆశ్చర్యపోయాడు. ఇప్పుడు ఈ కారు ధర ఎంత ప్రత్యేకంగా ఉండబోతుందో అర్థం చేసుకోవచ్చు.
Date : 08-08-2024 - 11:00 IST