Auspicious Signs
-
#Devotional
Auspicious Signs: అప్పులతో బాధపడుతున్నారా? అయితే పూజగదిలో ఈ 5వస్తువులు పెట్టండి…!!
నేటికాలంలో పెరుగుతున్న ఖర్చులు, తగినంత ఆదాయం లేకపోడంతో చాలా మంది అప్పుల్లో కూరుకుపోతున్నారు. ఆదాయానికి తగ్గట్లుగా ఖర్చులు ఉండటంతో లేదు. దీంతో చాలామంది మానసికంగా ఆందోళనకు గురవుతున్నారు. కొంతమందికి ఎంత కష్టపడి పనిచేసినా చేతిలో చిల్లిగవ్వ మిగలదు. మరికొందరికి వ్యాపారంలో నష్టాలు వేధిస్తుంటాయి. అయితే వీటన్నింటికి పరిష్కారం దొరకాలంటే వాస్తు ప్రకారం కొన్ని నియమాలు పాటించాలి. కొందరికి శాస్త్రాలపై నమ్మకం ఉండదు. అలాంటివారి గురించి ప్రస్తావించడం లేదు. కొంతమంది కష్టపడి పనిచేయడంతో తమ అద్రుష్టాన్ని నమ్ముతుంటారు. అలాంటివారు […]
Date : 20-11-2022 - 11:25 IST