August 5
-
#Speed News
Rameshwaram Cafe Blast: ఇద్దరు నిందితులను విచారించిన ఎన్‌ఐఏ
రామేశ్వరం కేఫ్‌లో పేలుడు ఘటనలో ఇద్దరు నిందితులను ఎన్‌ఐఏ విచారించింది. కేఫ్ వెలుపల భారీ పోలీసు బందోబస్తు మధ్య తనిఖీలు నిర్వహించారు మరియు పరిసర ప్రాంతంలో బారికేడ్లను కూడా ఏర్పాటు చేశారు.
Published Date - 12:19 PM, Mon - 5 August 24 -
#Devotional
Article 370 Abrogation: అమర్‌నాథ్ యాత్ర వాయిదా, ఎందుకో తెలుసా?
ఆర్టికల్ 370ని రద్దు చేసి ఐదో వార్షికోత్సవం జరుపుకుంటున్న నేపథ్యంలో జమ్మూ కాశ్మీర్‌లో భద్రతా ఏర్పాట్లు కట్టుదిట్టం చేశారు. ఈ సమయంలో అమర్‌నాథ్ యాత్ర పాటు వాయిదా వేశారు.
Published Date - 10:35 AM, Mon - 5 August 24 -
#India
Article 370 Abrogation: ఆర్టికల్ 370 తొలగించి ఐదేళ్లు, జమ్మూలో భారీ భద్రత
జమ్మూ కాశ్మీర్ నుండి ఆర్టికల్ 370 నిబంధనలను తొలగించి నేటికి ఐదేళ్లు.ఈ నేపథ్యంలో అక్కడ ఎలాంటి పరిస్థితులు తలెత్తకుండా ముందు జాగ్రత్తగా లోయలో భద్రతను పెంచారు. అటుగా వెళ్తున్న, వస్తున్న వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు.
Published Date - 09:58 AM, Mon - 5 August 24 -
#Cinema
Ileana D’Cruz: పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చిన ఇలియానా
గోవా బ్యూటీ ఇలియానా తల్లిగా ప్రమోట్ అయింది. ఆగస్టు 1వ తేదీన ఇల్లీబేబి పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. అయితే ఆమె ఐదు రోజుల తరువాత తనకు బిడ్డ పుట్టినట్టు ప్రకటించింది.
Published Date - 12:47 PM, Sun - 6 August 23 -
#India
Chandrayaan3-August 5 : చంద్రయాన్ 3 మిషన్ లో ఈరోజు సాయంత్రం ఏం జరగబోతోంది ?
Chandrayaan3-August 5 : చంద్రయాన్-3 మిషన్ కు ఈరోజు (ఆగస్టు 5) వెరీ స్పెషల్..
Published Date - 08:13 AM, Sat - 5 August 23 -
#Devotional
Today Horoscope : ఆగస్టు 5 శనివారం రాశి ఫలితాలు ఇవిగో..
Today Horoscope : ఈరోజు మేషరాశి వారు ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు వహించాలి. అనుకున్న పనులు పూర్తి అవుతాయి.
Published Date - 07:29 AM, Sat - 5 August 23