Attack On CM
-
#India
Attack on CM: సీఎం నితీష్ పై.. బీహార్ యువకుడు దాడి..!
బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్‌పై ఓ అకతాయి దాడి చేయడం దేవ వ్యాప్తంగా కలకలం రేపింది. భీహార్ సీఎం నితీశ్ కుమార్ ఆదివారం పట్నాలోని తన స్వగ్రామమైన భకిత్యాపూర్లో ఓ పబ్లిక్ మీటింగ్‌కు హాజరయ్యేందుకు వెళ్లారు. ఈ క్రమంలో అక్కడ స్థానిక ఆస్పత్రిలో ప్రతిష్టించిన ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడిగా ఖ్యాతి గాంచిన షిల్ భద్ర యాజీ విగ్రహాన్ని ఆవిష్కరించిన తర్వాత నితీశ్ కుమార్ నివాళులు అర్పిస్తుండగా, ఓ యువకుడు వేదికపైకి ఎక్కి ముఖ్యమంత్రిపై దాడి చేశారు. షిల్ […]
Published Date - 10:11 AM, Mon - 28 March 22