Athleisure Footwear
-
#Sports
Pullela Gopichand: గోపీచంద్ అకాడమీతో చుప్స్ ఫుట్‌వేర్ భాగస్వామ్యం
Chupps Footwear : భారతదేశంలో అత్యంత వేగంగా దూసుకుపోతున్న ప్రముఖ డి2సి (D2C) ఓపెన్ ఫుట్‌వేర్ బ్రాండ్ ‘చుప్స్ ఫుట్‌వేర్’ (Chupps Footwear), దేశంలోని అగ్రశ్రేణి క్రీడా శిక్షణ సంస్థ అయిన ‘పి. గోపీచంద్ బ్యాడ్మింటన్ అకాడమీ’ (PGBA) తో చేతులు కలిపింది. అకాడమీకి చెందిన అథ్లెట్ల కోసం అధికారిక పోస్ట్-రికవరీ మరియు అథ్లెజర్ ఫుట్‌వేర్ భాగస్వామిగా చుప్స్ సంస్థ ఏడాది పాటు కొనసాగే ఒక ప్రత్యేక ఒప్పందాన్ని కుదుర్చుకుంది. హైదరాబాద్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో చుప్స్ […]
Date : 11-07-2026 - 10:22 IST