Associated Press Report
-
#World
Ceasefire : సీజ్‌ఫైర్ ముసుగులో అణు కుట్ర? ఇరాన్ దౌత్య నీతికి అమెరికా బలి?
అణ్వాయుధాల తయారీలో యురేనియం శుద్ధి అనేది అత్యంత కీలకమైన ఘట్టం. ఇరాన్ తన వద్ద ఉన్న యురేనియం నిల్వలను పెంచుకోవడం ద్వారా అణు బాంబును తయారు చేయడానికి సిద్ధమవుతోందని అమెరికా ఎప్పటి నుంచో అనుమానిస్తోంది
Date : 08-04-2026 - 9:00 IST