Assembly
-
#Telangana
Telangana: అసెంబ్లీకి రాకుండా కేసీఆర్ టీవీ9 కి వెళ్ళాడు: సీఎం రేవంత్
అసెంబ్లీకి రాకుండా కేసీఆర్ టీవీ9 కి వెళ్లిండు అంటూ విమర్శనాస్త్రాలు సంధించారు సీఎం రేవంత్ రెడ్డి. వరంగల్ జన జాతర సభలో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి కేసీఆర్ తీరుని ఎండగట్టారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ మాట్లాడుతూ.. బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌పై విమర్శలకు దిగారు.
Date : 25-04-2024 - 12:11 IST -
#Andhra Pradesh
Chandrababu Nomination: చంద్రబాబు తరఫున భువనేశ్వరి నామినేషన్
త్వరలో జరగనున్న అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలతో ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ వాతావరణం వేడెక్కుతుంది. ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ రేపు విడుదల కానుండడంతో రాష్ట్రవ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది. ఎన్నికలకు అభ్యర్థుల నామినేషన్ల ప్రక్రియ కూడా ప్రారంభమవుతుంది. ఇది మండల వ్యాప్తంగా ఉత్సాహపూరిత ఎన్నికల ప్రచారానికి నాంది పలికింది.
Date : 17-04-2024 - 6:43 IST -
#India
One Nation One Election: ఒకేసారి లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలు, రాష్ట్రపతికి కోవింద్ కమిటీ నివేదిక
దేశవ్యాప్తంగా లోక్‌సభ, రాష్ట్ర అసెంబ్లీ, స్థానిక సంస్థలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించే సాధ్యాసాధ్యాలపై కోవింద్ ప్యానెల్ తన నివేదికను రాష్ట్రపతికి సమర్పించింది. తొలి దశలో లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలు ఒకేసారి నిర్వహించాలని, 100 రోజుల్లో రెండో దశలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని కోవింద్ ప్యానెల్ సిఫారసు చేసింది.
Date : 14-03-2024 - 1:31 IST -
#India
Floor Test : అసెంబ్లీలో నేడు బలపరీక్షను ఎదుర్కోనున్న హర్యానా కొత్త సీఎం
Floor Test: హర్యానా రాజకీయాల్లో మంగళవారం అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి. ముఖ్యమంత్రి (Haryana Chief Minister) పదవికి మనోహర్ లాల్ ఖట్టర్(Manohar Lal Khattar) ఊహించని విధంగా రాజీనామా(resignation) చేయడంతో కొత్త ప్రభుత్వ ఏర్పాటు అనివార్యమైంది. దీంతో స్వతంత్రుల మద్దతుతో రాష్ట్రంలో బీజేపీ కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. read also: AP Politics : ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో నలుగురు బర్రెలక్కలు..! బీజేపీ(bjp) కొత్త శాసనసభాపక్ష నేతగా ఆ పార్టీ హర్యానా అధ్యక్షుడు నాయబ్ సింగ్ […]
Date : 13-03-2024 - 11:41 IST -
#Telangana
Telangana: అసెంబ్లీకి రాని కేసీఆర్ ప్రతిపక్ష నేత ఎలా అవుతారు: సీఎం
గత ఎన్నికల్లో ఓటమి పాలైన కేసీఆర్ ఈ రోజు వరకు సీఎం రేవంత్ ని కలిసింది లేదు. కనీసం ఎదుట పడింది లేదు. అసెంబ్లీకి తాను ప్రతిపక్ష హోదాలో అడుగుపెట్టింది లేదు. దీంతో సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
Date : 05-03-2024 - 10:09 IST -
#Telangana
Revanth Vs Harish : కొడంగల్ ప్రజలు తరిమితే మల్కాజిగిరికి వచ్చావా రేవంత్…? – హరీష్ రావు కౌంటర్
తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా ఈరోజు కృష్ణా (Krishna) ప్రాజెక్టులు, కేఆర్ఎంబీ(KRMB) సంబంధిత అంశాలపై అసెంబ్లీలో వాడి వేడి చర్చ నడుస్తుంది. ప్రభుత్వం తరఫున నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ (Uttam Kumar Reddy) వివరిస్తుండగా..అటు బిఆర్ఎస్ నుండి మాజీ మంత్రి హరీష్ రావు (Harish Rao) సమాదానాలు చెపుతూ వస్తున్నారు. ఈ క్రమంలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, మాజీ మంత్రి హరీశ్ రావు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి […]
Date : 12-02-2024 - 1:52 IST -
#Telangana
TS : అసెంబ్లీ లో నదీజలాల అన్యాయంపై ఉత్తమ్ పవర్ పాయింట్ ప్రజంటేషన్
కృష్ణా జలాల రగడ ఇప్పుడు కాంగ్రెస్ vs బిఆర్ఎస్ గా మారింది. ఈ విషయంలో బీఆర్ఎస్తో అమీతుమీ తేల్చుకోడానికి కాంగ్రెస్ సర్కార్ సిద్ధమైంది. సమైఖ్య రాష్ట్ర పాలనలో కన్నా బిఆర్ఎస్ హయాంలోనే తీవ్ర అన్యాయం జరిగినట్లు పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా ఎమ్మెల్యేలకు తెలియపరిచింది. కృష్ణా జలాల నిర్ణయాల్లో జరిగిన అన్యాయాలను ఈరోజు అసెంబ్లీ సాక్షిగా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజంటేషన్ లో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వివరిస్తున్నారు. నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు సీఆర్పీఎఫ్ బలగాల నుంచి విముక్తి […]
Date : 12-02-2024 - 11:43 IST -
#India
Bihar Floor Test: బీహార్ ఫ్లోర్ టెస్ట్ పై ఉత్కంఠ..10 మంది ఎమ్మెల్యేలు మిస్సింగ్
మహాకూటమితో తెగతెంపులు చేసుకుని జనవరి 28న ఎన్డీయేతో కలిసి కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన నితీశ్ కుమార్ ఈరోజు అసెంబ్లీలో బల పరీక్షను ఎదుర్కోనున్నారు. ఈరోజు నితీశ్ మొదట సభలో తన ప్రభుత్వంలోని మెజారిటీపై ఓటింగ్
Date : 12-02-2024 - 11:00 IST -
#Andhra Pradesh
Jagan : అసెంబ్లీ లో జగన్ లాస్ట్ స్పీచ్..అభివృద్ధి..నష్టాలపై ఎమోషనల్
ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో (AP Assembly Sessions 2024) సీఎం జగన్ (CM Jagan) ఎమోషనల్ గా మాట్లాడారు. తమ ప్రభుత్వంలో జరిగిన అభివృద్ధి..గత ప్రభుత్వం వల్ల జరిగిన నష్టాలు, కేంద్ర విభజన , హైదరాబాద్ ను కోల్పోవడం తో ఏపీకి జరిగిన నష్టం తదితర అంశాల గురించి ప్రస్తావించారు. అలాగే కరోనా కారణంగా జరిగిన నష్టాన్ని సైతం చెప్పుకొచ్చారు. హైదరాబాద్ ను కోల్పోవడంతో ఈ పదేళ్లలో ఏపీ రూ.1.30 లక్షల కోట్లు నష్టపోయినట్లు జగన్ చెప్పుకొచ్చారు. […]
Date : 06-02-2024 - 5:46 IST -
#India
Jharkhand Floor Test: జార్ఖండ్ ఫ్లోర్ టెస్ట్‌లో జేఎంఎం కూటమి విజయం
హేమంత్ సోరెన్ అరెస్ట్ తర్వాత జార్ఖండ్‌లో కొనసాగుతున్న రాజకీయ ప్రకంపనలకు తెరపడింది. జార్ఖండ్ ఫ్లోర్ టెస్ట్‌లో జేఎంఎం (JMM) నేతృత్వంలోని సంకీర్ణం విజయం సాధించింది. 47 మంది ఎమ్మెల్యేలు జేఎంఎం కూటమికి ఓటు
Date : 05-02-2024 - 3:06 IST -
#India
Jharkhand Floor Test: మీకు దమ్ముంటే రుజువు చేయండి: జార్ఖండ్ మాజీ సీఎం
హేమంత్ సోరెన్‌కు జరుగుతున్న అన్యాయాన్ని దేశం గమనిస్తోందని చంపై సోరెన్ అన్నారు. ఈ రోజు జార్ఖండ్ అసెంబ్లీని ఉద్దేశించి హేమంత్ సోరెన్ ప్రసంగించారు. నాపై ఎలాంటి అవినీతి లేదని తెలుసుకుని ఇప్పుడు నా కుటుంబంపై దాడి చేస్తున్నారని హేమంత్ సోరెన్ ఆవేదన వ్యక్తం చేశారు.
Date : 05-02-2024 - 1:19 IST -
#India
Jharkhand Floor Test: జార్ఖండ్ తీర్పుపై ఉత్కంఠ.. అసెంబ్లీకి చేరుకున్న మాజీ ముఖ్యమంత్రి
ఈ రోజు జార్ఖండ్ అసెంబ్లీలో అవిశ్వాస తీర్మానం జరుగుతుంది. ఈ నేపథ్యంలో అరెస్టయిన జేఎంఎం నేత, జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ చంపై సోరెన్ నేతృత్వంలోని ప్రభుత్వంపై విశ్వాస ఓటింగ్‌లో పాల్గొనేందుకు సోమవారం అసెంబ్లీకి చేరుకున్నారు.
Date : 05-02-2024 - 12:33 IST -
#Speed News
Telangana Polling Day 2023 : తెలంగాణ పోలింగ్ డే 2023
రాష్ట్రవ్యాప్తంగా 60 వేల ఈవీఎం మెషీన్లను పోలింగ్‌లో వినియోగించనున్నారు. అదనంగా మరో 14 వేల ఈవీఎంలను రిజర్వ్‌లో ఉంచారు.
Date : 30-11-2023 - 8:00 IST -
#Andhra Pradesh
AP Assembly : నేటి నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం.. ఐదు రోజుల పాటు కొనసాగే ఛాన్స్..?
ఏపీ అసెంబ్లీ సమావేశాలు నేటి నుంచి ప్రారంభంకాన్నాయి. ఈ సమావేశాలు ఐదు రోజుల పాటు కొనసాగే అవకాశం ఉంది.
Date : 21-09-2023 - 6:42 IST -
#Cinema
Balagam Movie : బలగం సినిమాపై అసెంబ్లీలో కేటీఆర్ వ్యాఖ్యలు.. తెలంగాణ అంతలా మారింది అంటూ..
మానవ సంబంధాల గురించి చెప్తూ తెలంగాణ సినిమాగా తెరకెక్కిన బలగం భారీ విజయం సాధించింది. తాజాగా బలగం సినిమా గురించి తెలంగాణ మంత్రి కేటీఆర్ అసెంబ్లీలో మాట్లాడారు.
Date : 06-08-2023 - 9:30 IST