Ashes Series
-
#Sports
AUS vs ENG : అలెక్స్ క్యారీ మైండ్‌బ్లోయింగ్ కీపింగ్!
యాషెస్ సిరీస్‌లో అలెక్స్ క్యారీ అద్భుత కీపింగ్‌తో ఆస్ట్రేలియా విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఇంగ్లండ్ బ్యాటర్లను కట్టడి చేయడంలో అతని మెరుపు వేగం, చాకచక్యం ప్రశంసనీయం. స్టీవ్ స్మిత్ నాయకత్వంలో జట్టు సమష్టి కృషితో గబ్బా టెస్టును కైవసం చేసుకుంది. ఈ విజయంతో ఆస్ట్రేలియా 2 – 0 ఆధిక్యంలో ఉంది. గబ్బా టెస్టులో అలెక్స్ క్యారీ కీపింగ్ ప్రదర్శన యాషెస్ సిరీస్ చరిత్రలో కొన్నాళ్ల పాటు నిలిచిపోవడం ఖాయం. హీరో ఆఫ్ ది యాషెస్.. […]
Date : 08-12-2025 - 2:11 IST -
#Sports
Robin Smith: ఇంగ్లాండ్ క్రికెట్‌కు బ్యాడ్ న్యూస్.. మాజీ క్రికెటర్ కన్నుమూత!
స్మిత్ 1988 నుండి 1996 మధ్య ఇంగ్లాండ్ తరఫున 62 టెస్ట్ మ్యాచ్‌లు ఆడారు. 1993లో ఎడ్జ్‌బాస్టన్‌లో స్మిత్ ఆస్ట్రేలియాపై వన్డే మ్యాచ్‌లో అజేయంగా 167 పరుగుల అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు.
Date : 02-12-2025 - 5:24 IST -
#Sports
AUS vs ENG : యాషెస్ తొలి టెస్టు లో ఇంగ్లాండ్ ఆలౌట్..!
పెర్త్‌లో జరుగుతున్న యాషెస్ తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో ఇంగ్లాండ్ 164 పరుగులకు ఆలౌట్ అయింది. ఈ మ్యాచ్ తొలి రోజు ఆటలో 19 వికెట్లు పడిపోగా.. రెండో రోజు కూడా అదే జరుగుతోంది. ఇరు జట్ల బౌలర్లు.. బ్యాటర్లను బెంబేలెత్తిస్తున్నారు. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా 132 పరుగులకు ఆలౌట్ అయింది. ఈ మ్యాచ్‌లో ఇంగ్లాండ్.. ఆస్ట్రేలియా ముందు 205 పరుగుల లక్ష్యాన్ని నిలిపింది. యాషెస్ సిరీస్‌లో భాగంగా పెర్త్ వేదికగా జరుగుతున్న తొలి […]
Date : 22-11-2025 - 1:55 IST -
#Sports
AUS vs ENG : యాషెస్ సిరీస్‌లో ఆసీస్ ఆలౌట్..నిలకడగా ఆడుతున్న ఇంగ్లండ్!
యాషెస్ సిరీస్‌లో ఆస్ట్రేలియా – ఇంగ్లండ్ మధ్య తొలి టెస్టు ఉత్కంఠభరితంగా సాగుతోంది. మిచెల్ స్టార్క్ అద్భుత బౌలింగ్‌తో ఇంగ్లండ్ 172 పరుగులకు ఆలౌట్ కాగా, ఆస్ట్రేలియా 132 పరుగులకే కుప్పకూలింది. దీంతో ఇంగ్లండ్‌కు 40 పరుగుల ఆధిక్యం లభించింది. రెండో ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ 59/1తో లంచ్ విరామానికి చేరుకుంది, మొత్తం 99 పరుగుల ఆధిక్యంలో ఉంది. క్రీజులో ఓపెనర్ బెన్ డకెట్, ఓలీ పోప్ నిలకడగా ఆడుతూ కొనసాగుతున్నారు. ఆస్ట్రేలియా – ఇంగ్లండ్ మధ్య జరుగుతున్న […]
Date : 22-11-2025 - 11:03 IST -
#Sports
Chris Woakes: ఇంగ్లాండ్‌కు భారీ షాక్.. యాషెస్ సిరీస్‌కు స్టార్ ఆటగాడు దూరం?!
'టెలిగ్రాఫ్' నివేదిక ప్రకారం.. క్రిస్ వోక్స్ 2025-26లో ఆస్ట్రేలియాతో జరిగే ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్ నుంచి కూడా దూరమయ్యే అవకాశం ఉంది.
Date : 02-08-2025 - 11:23 IST -
#Sports
Ashes Series : అప్పుడు మీరేం చేసిందేంటి ?… అలాంటి గెలుపు మాకొద్దు
యాషెస్ సిరీస్ (Ashes Series) రెండో టెస్టులోనూ ఆస్ట్రేలియా విజయం సాధించింది. బెన్ స్టోక్స్ వీరోచిత పోరాటం చేసినా ఫలితం లేకపోయింది.
Date : 03-07-2023 - 1:30 IST -
#Sports
Ashes Series: ఇంగ్లండ్ గడ్డపై ఆస్ట్రేలియా టెస్ట్ సిరీస్ గెలిచేనా.. 22 ఏళ్ల కల తీరేనా.. జూన్ 16 నుండి యాషెస్..!
ఇంగ్లండ్-ఆస్ట్రేలియా మధ్య జరిగే ప్రసిద్ధ టెస్ట్ సిరీస్ యాషెస్ (Ashes series) 2023 జూన్ 16 నుండి ప్రారంభం కానుంది. ఈసారి ఐదు టెస్టు మ్యాచ్‌ల యాషెస్ సిరీస్ ఆతిథ్య ఇంగ్లండ్‌లో జరగనుంది.
Date : 14-06-2023 - 3:02 IST