Arvinder Singh Is Lovely
-
#India
Delhi PCC : ఢిల్లీ పీసీసీ తాత్కాలిక చీఫ్‌గా దేవేందర్ యాదవ్ నియామకం
Devender Yadav: ఢిల్లీ పీసీసీ తాత్కాలిక చీఫ్‌గా దేవేందర్ యాదవ్ నియామకం అయ్యారు. ఈ మేరకు కాంగ్రెస్(Congress) హైకమండ్ ప్రకటించింది. అయితే లోక్‌సభ ఎన్నికల సందర్భంగా ఆ పార్టీ అధ్యక్షుడు అర్విందర్ సింగ్ లవ్లీ(Arvinder Singh Lovely) పార్టీకి షాక్ ఇచ్చారు. తన పదవికి రాజీనామా చేశారు. కాంగ్రెస్ పార్టీపై నిరాధార అవినీతి, అక్రమాల ఆరోపణలతోనే ఆప్ ఏర్పాటైనట్లు అర్విందర్ లేఖలో తెలిపారు. అలాంటి పార్టీతో పొత్తు వద్దని ఢిల్లీ శాఖ ఏకగ్రీవ తీర్మానం చేసినట్లు చెప్పారు. […]
Date : 30-04-2024 - 2:53 IST