Aruri Ramesh
-
#Telangana
BRS : బీఆర్‌ఎస్‌కు మరో షాక్.. ఎంపీ రంజిత్ రెడ్డి రాజీనామా..
బీఆర్‌ఎస్ (BRS)కు మరో భారీ షాక్ తగిలింది. చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి బీఆర్‌ఎస్ పార్టీకి రాజీనామా చేశారు. బీఆర్‌ఎస్‌కు రాజీనామా చేస్తున్నట్లు ఎంపీ రంజిత్ రెడ్డి (MP Ranjith Reddy) పార్టీ అధినేత కేసీఆర్ (KCR)కు లేఖ పంపించారు. ఈ విషయాన్ని ట్విట్టర్ (ఎక్స్) వేదికగా వెల్లడించారు. ప్రస్తుత రాజకీయ పరిణామాల నేపథ్యoలో నేను ఈరోజు బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశానని ఆయన ట్విట్టర్ వేదికగా పేర్కొన్నారు. ‘ఇన్ని రోజులు పార్టీలో నా చేవెళ్ల ప్రజలకి […]
Date : 17-03-2024 - 12:19 IST -
#Telangana
Warangal: వరంగల్ లో బీఆర్ఎస్ మనుగడ కష్టమేనా
Warangal: వరంగల్ ప్రాంతం కేసీఆర్ అడ్డాగా మారిన సందర్భంలో పట్టణం గులాబీ జెండాలతో నిండిపోయింది. గత ఎన్నికల ఫలితాల అనంతరం అక్కడ జెండా కాదు కదా నాయకులే కరువవుతున్నారు. మరోసారి కాంగ్రెస్ విజయం సాధిస్తుందన్న నమ్మకంతో వరంగల్ ప్రాంతంలో బీఆర్ఎస్ నేతలు ఒక్కొక్కరు పార్టీకి గుడ్ బై చెప్తున్నారు.లోక్‌సభకు ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో పలువురు బీఆర్‌ఎస్ నేతలు బీజేపీలో గానీ, కాంగ్రెస్‌లో గానీ తమకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. మాజీ ఎమ్మెల్యే, వరంగల్ […]
Date : 05-03-2024 - 3:19 IST -
#Telangana
Shock to BRS: కేసీఆర్ కు భారీ షాక్.. రాజీనామాకు సిద్దమైన ఆరూరి రమేష్
వరంగల్ జిల్లాలో బీఆర్ఎస్ కు మరో భారీ షాక్ తగిలనుంది. బీఆర్‌ఎస్ వరంగల్ జిల్లా అధ్యక్షుడు, వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ పార్టీకి రాజీనామా చేసే యోచనలో ఉన్నట్లు సమాచారం.
Date : 03-03-2024 - 10:24 IST