ARREST
-
#India
IIT Baba : గంజాయి కేసు.. ఐఐటీ బాబా అరెస్ట్ !
పరిమితితో కూడి గంజాయి ఉండడంతో పోలీసులు బెయిల్ మీద తనను విడుదల చేశారని అన్నారాయన. అయితే తన దృష్టిలో అది గంజాయి కాదని.. ప్రసాదమని ఆయన వ్యాఖ్యానించారు.
Published Date - 07:42 PM, Mon - 3 March 25 -
#Cinema
Posani Krishna Murali: పోసాని కృష్ణ మురళిని అరెస్టు చేసిన పోలీసులు.. అనంతపురంకి తరలింపు.. వీడియో వైరల్!
తెలుగు సినీ నటుడు పోసాని కృష్ణ మురళి తాజాగా పోలీసులు అరెస్టు చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Published Date - 11:03 AM, Thu - 27 February 25 -
#Telangana
Phone Tapping Case : ఫోన్ ట్యాపింగ్ కేసులో ట్విస్టులు.. మాజీ మంత్రి హరీష్ రావు పై ఆరోపణలు
Phone Tapping Case : తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కేసు కొత్త మలుపు తిరిగింది. ఈ కేసులో ప్రముఖ రాజకీయ నాయకులు, మాజీ మంత్రి హరీష్ రావు, రాధా కిషన్ రావు పేర్లు చేరడంతో రాజకీయ ప్రకంపనలు రేపుతున్నాయి. చక్రధర్ గౌడ్‌కు బెదిరింపు కాల్స్, మెసేజ్ల ద్వారా డబ్బులు వసూలు చేయడానికి ప్రయత్నించిన ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు.
Published Date - 10:53 AM, Sun - 16 February 25 -
#Andhra Pradesh
Vallabhaneni Vamsi : కిడ్నాప్ కేసు.. వల్లభనేని వంశీ అరెస్ట్
వైసీపీ అధికారంలో ఉండగా గన్నవరం టీడీపీ కార్యాలయంపై జరిగిన దాడి కేసులో వంశీ ఏ71గా ఉన్నారు. వంశీని గచ్చిబౌలి నుంచి విజయవాడ తరలిస్తున్న ఏపీ పోలీసులు.. అతని ఇంటికి నోటీసులు అంటించారు.
Published Date - 10:54 AM, Thu - 13 February 25 -
#Telangana
CMR Engineering College : CMR కాలేజీ హాస్టల్ వార్డెన్ అరెస్ట్
CMR Engineering College : విద్యార్థులు బాత్రూముల్లో కెమెరాలు ఉండటంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు
Published Date - 08:21 PM, Thu - 2 January 25 -
#Speed News
Errolla Srinivas : బీఆర్ఎస్ నేత ఎర్రోళ్ల శ్రీనివాస్ అరెస్టు
శ్రీనివాస్ ఇంటికి పోలీసులు వచ్చారనే విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ కార్యకర్తలు భారీగా ఆయన ఇంటికి చేరుకున్నారు. అనంతరం వారు పోలీసులతో వాగ్వాదానికి దిగారు.
Published Date - 11:43 AM, Thu - 26 December 24 -
#India
AAP : త్వరలోనే సీఎం అతిశీ అరెస్ట్ అవుతారు: కేజ్రీవాల్
సీఎం అతిశీని తప్పుడు కేసులో అరెస్ట్ చేయాలని ప్లాన్ చేస్తున్నారని ఆరోపించారు. అంతకంటే ముందు పలువురు ఆప్ నేతల ఇళ్లలో సోదాలు జరగొచ్చని కేజ్రీవాల్ పేర్కొన్నారు.
Published Date - 11:58 AM, Wed - 25 December 24 -
#Cinema
Allu Arjun Arrest : అల్లు అర్జున్ అరెస్టు తీరును ఖండించిన బండి సంజయ్
భారీగా జనాలు వచ్చిన కార్యక్రమానికి సరైన ఏర్పాట్లను నిర్వహించలేకపోవడమే నిజమైన వైఫల్యమని బండి సంజయ్ భావించారు.
Published Date - 05:26 PM, Fri - 13 December 24 -
#Speed News
Food poisoning : మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్ అరెస్టు
తెలంగాణ ప్రభుత్వం ప్రజాస్వామ్య ని ఖూనీ చేశారాని ఆరోపించారు. ప్రజల తరఫున పోరాడితే ప్రభుత్వం సమస్యను పరిష్కరించాల్సింది కాకుండా మరింత రెచ్చగొట్టేలా వ్యవహరిస్తుందని వారు ఆరోపించారు.
Published Date - 02:52 PM, Thu - 12 December 24 -
#Speed News
AEE Nikesh : తెలంగాణ ఇరిగేషన్ ఏఈఈ నిఖేష్ కుమార్‌కు 14 రోజుల రిమాండ్
AEE Nikesh : పెబెల్‌సిటీ గేటెడ్ కమ్యూనిటీలోని నీటిపారుదల శాఖ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ నిఖేశ్ కుమార్ ఇంట్లో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో నిఖేశ్‌ను అరెస్ట్ చేసి నాంపల్లి ఏసీబీ కార్యాలయానికి తరలించారు. ఆ తర్వాత న్యాయమూర్తి నివాసంలో హాజరుపరిచి జడ్జి 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించారు.
Published Date - 12:03 PM, Sun - 1 December 24 -
#Andhra Pradesh
vijay paul : విజయ్ పాల్ అరెస్టు సంతోషకరం: రఘురామ కృష్ణరాజు
పోలీసుల పై ఉందన్నారు. సునీల్ కుమార్,విజయ్ పాల్ అంత ఒక ముఠా అంటూ రఘురామ కృష్ణరాజు మండిపడ్డారు
Published Date - 12:53 PM, Wed - 27 November 24 -
#Andhra Pradesh
RGV : ఇంకా దొరకని ఆర్జీవీ ఆచూకీ.. తెలంగాణ పోలీసుల సాయంతో ఆర్జీవీని ట్రాక్ చేస్తున్న ఏపీ పోలీసులు..
RGV : డిజిటల్ విచారణకు హాజరయ్యేలా ఆర్జీవీ చేసిన రెక్వెస్ట్‌ను పోలీసులు తోసిపుచ్చారు, ఎందుకంటే రెండు సార్లు విచారణకు హాజరయ్యేందుకు అవకాశం ఇచ్చినప్పటికీ ఆయన అందుకోలేదని పోలీసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నోటీసులను ధిక్కరించడం కారణంగా అరెస్ట్ వరకు వెళ్ళాల్సి వచ్చిందని వారు తెలిపారు.
Published Date - 12:30 PM, Tue - 26 November 24 -
#Telangana
Kaushik Reddy : ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై కేసు నమోదు
Kaushik Reddy : బీఆర్ఎస్ హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి పోలీసులు నోటీసులు జారీ చేశారు. దళితుల బంధు రెండో విడత డబ్బులు విడుదల చేయాలని కౌశిక్ రెడ్డి ఈ నెల 9న హుజూరాబాద్ లో ధర్నా, నిరసన చేపట్టిన విషయం తెలిసిందే.
Published Date - 01:37 PM, Sun - 24 November 24 -
#World
Netanyahu: ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహుపై ఐసీసీ అరెస్ట్ వారెంట్!
నెతన్యాహు, గాలెంట్ విదేశాలకు వెళితే అరెస్టు చేయవచ్చు. కోర్టు చీఫ్ ప్రాసిక్యూటర్ కరీం ఖాన్ మేలో అరెస్ట్ వారెంట్ కోసం అభ్యర్థించారు. గాజాలో సామూహిక ఆకలికి కారణమైన నెతన్యాహు, గాలంట్‌లు దోషులని నమ్మడానికి సహేతుకమైన ఆధారాలు ఉన్నాయని ఆయన అన్నారు.
Published Date - 09:16 PM, Thu - 21 November 24 -
#Andhra Pradesh
Sri Reddy Emotional Letter : లోకేష్ అన్న నన్ను వదిలెయ్యండి..ప్లీజ్ అంటూ శ్రీ రెడ్డి లేఖ
Sri Reddy Emotional Letter : లోకేష్ అన్న (Lokesh Anna) నన్ను వదిలెయ్యండి..ఇకపై తాను ఎప్పుడూ ఎవరినీ ఇబ్బంది పెట్టేలా వివాదాస్పద వ్యాఖ్యలు చేయను.. తనకు ఇష్టమైన దేవుడిపై ప్రమాణం చేసి చెబుతున్నానని
Published Date - 01:01 PM, Thu - 14 November 24