Arjitha Seva
-
#Andhra Pradesh
TTD Tickets : నేడు శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల విడుదల
TTD Tickets : ఇవాళ తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లు విడుదల కానున్నాయి. 2025 జనవరి నెల కోటాను ఉదయం 10 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేయనున్నారు.
Date : 19-10-2024 - 9:40 IST -
#Devotional
Arjitha Seva Tickets: శ్రీవారి ఆర్జిత సేవలకు రేపటి నుంచే బుకింగ్.. లక్కీ డిప్ ద్వారా టికెట్లు..!
తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లు (Arjitha Seva Tickets) ఫిబ్రవరి నెలకు సంబంధించిన కోటాను బుధవారం రిలీజ్ చేయనున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది. ఉదయం 10 గంటలకు బుకింగ్ ప్రారంభించి శుక్రవారం (10వ తేదీ) ఉదయం 10 గంటల వరకు రిజిస్ట్రేషన్‌కు అవకాశం కల్పిస్తామని వివరించింది.
Date : 07-02-2023 - 12:51 IST -
#Speed News
TTD : నేడు శ్రీవారి అర్జిత సేవా టికెట్లు విడుదల
తిరుమల శ్రీవారి అర్జిత సేవా టికెట్లు నేడు(బుధవారం) టీటీడీ విడుదల చేయనుంది
Date : 24-08-2022 - 9:42 IST -
#Devotional
TTD: శ్రీవారి భక్తులకు శుభవార్త…ఆర్జిత సేవలకు భక్తుల అనుమతి ఎప్పటినుంచో తెలుసా..?
తిరుమలకు ప్రతినిత్యం లక్షలాది మంది భక్తులు దేశవిదేశాల నుంచి శ్రీవారి దర్శనార్థం వస్తుంటారు. ఇలా తిరుమలకు వచ్చిన భక్తులకు పలు రూపాల్లో టీటీడీ స్వామివారి దర్శనం కల్పిస్తుంది.
Date : 08-03-2022 - 12:35 IST