HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >Special Sevas For Devotees In Tirumala

TTD: శ్రీవారి భక్తులకు శుభవార్త…ఆర్జిత సేవలకు భక్తుల అనుమతి ఎప్పటినుంచో తెలుసా..?

తిరుమలకు ప్రతినిత్యం లక్షలాది మంది భక్తులు దేశవిదేశాల నుంచి శ్రీవారి దర్శనార్థం వస్తుంటారు. ఇలా తిరుమలకు వచ్చిన భక్తులకు పలు రూపాల్లో టీటీడీ స్వామివారి దర్శనం కల్పిస్తుంది.

  • Author : Hashtag U Date : 08-03-2022 - 12:35 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Tirumala New
Tirumala New

తిరుమలకు ప్రతినిత్యం లక్షలాది మంది భక్తులు దేశవిదేశాల నుంచి శ్రీవారి దర్శనార్థం వస్తుంటారు. ఇలా తిరుమలకు వచ్చిన భక్తులకు పలు రూపాల్లో టీటీడీ స్వామివారి దర్శనం కల్పిస్తుంది. సర్వదర్శనం, దివ్యదర్శనం, ప్రత్యేక ప్రవేశ దర్శనం, వీఐపీ బ్రేక్ దర్శనం, శ్రీవాణి ట్రస్టు, ఆర్జిత సేవల ద్వారా స్వామి వారిని భక్తులు దర్శించుకుంటారు. కోవిడ్ విజృంభించక ముందుకు ఈ విధంగా దర్శనం సాగింది. కోవిడ్ తర్వాత తిరుమలలో ఇందుకు భిన్నంగా పరిస్థితులు మారాయి. ప్రతి భక్తుడు భౌతిక దూరం పాటిస్తూ…మాస్కులు తప్పనిసరిగా ధరిస్తూ దర్శనం చేసుకునేవారు. పరిమిత సంఖ్యలోనే స్వామివారి దర్శనానికి టీటీడీ అనుమతిస్తోంది.

ఆన్ లైన్లో పరిమిత సంఖ్యలోనే టికెట్లు విడుదల చేసి ప్రత్యేక దర్శనం కోసం మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారుల సిఫార్సే లేఖలు వర్చువల్ ఆర్జిత సేవ టికెట్లు కలిగిన భక్తులకు తిరుమలకు అనుమతిస్తోంది టీటీడీ. కరోనా తగ్గడంతో ఈ నెల 16వ తేదీ నుంచి తిరుతిలో ఆఫ్ లైన్ ద్వారా సర్వదర్శనం టోకెన్లను జారీ చేస్తూ భక్తుల సంఖ్యను పెంచేస్తోంది టీటీడీ.

ఏప్రిల్ 1వ తేదీ నుంచి ఆర్జిత సేవల్లో భక్తులకు అనుమతి…
అయితే కోవిడ్ వ్యాప్తి పూర్తిస్థాయిలో తగ్గుతుండటంతో గత పాలక మండలి సమావేశంలో ఆర్జిత సేవల పున:ప్రారంభించేందుకు పాలకమండలి సభ్యులు ఆమోదం తెలిపారు. ఏప్రిల్ 1వ తేదీ నుంచి శ్రీవారి ఆలయంలో ఆర్జిత సేవలకు భక్తులను అనుమతిస్తూ టీటీడీ నిర్ణయం తీసుకుంది. సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళపాద, పద్మారాధన, తిరుప్పావడ, మేల్ చాట్ వస్త్రం, అభిషేకం, కల్యాణోత్సవం, డోలోత్సవం, ఆర్టిజ బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవలను అన్నింటినీ శ్రీవారి ఆలయంలోనే నిర్వహిస్తారు. అయితే కోవిడ్ పరిస్థితుల విధానంలోనే ఆర్జిత సేవా టికెట్లు బుకింగ్ ను టీటీడీ కొనసాగించనుంది. ఇక వర్చువల్ సేవలను బుక్ చేసుకున్న భక్తులకు ఆయా సేవల్లో డైరెక్టుగా పాల్గొనే ఛాన్స్ లేదని టీటీడీ స్పష్టం చేసింది. వర్చువల్ ఆర్జిత సేవలు బుక్ చేసుకున్న భక్తులకు దర్శనం కల్పించడంతో పాటు ప్రసాదాలు మాత్రమే అందించనుంది. అడ్వాన్డ్స్ బుకింగ్ లో ఆర్జిత సేవలను బుక్ చేసుకున్న వారిని..ఉదయాస్తమాన సేవ, వింశతి వర్ష దర్శిని సేవలు బుక్ చేసుకున్న వారు ఏప్రిల 1 నుంచి కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ఆయ సేవలకు అనుమతించనుంది టీటీడీ.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • arjitha seva
  • special seva
  • tirumala
  • ttd

Related News

Tirumala Laddu

తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారం.. పిటిషన్‌ కొట్టివేసిన సుప్రీంకోర్టు

Tirumala Laddu  తిరుమల లడ్డూకు వినియోగించిన కల్తీ నెయ్యి వ్యవహారంలో దాఖలైన కీలక పిటిషన్‌ను సుప్రీంకోర్టు నేడు కొట్టివేసింది. రాజ్యాంగబద్ధమైన పదవుల్లో ఉన్న వ్యక్తులు ఈ అంశంపై బహిరంగంగా వ్యాఖ్యలు చేయకుండా నిలువరించాలని కోరుతూ మానూరు శ్రీనివాస్ దాఖలు చేసిన పిటిషన్‌పై ధర్మాసనం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ కేసులో దర్యాప్తు ఇంకా పెండింగ్‌లో ఉన్నందున, రాజ్యాంగ పదవుల్లో ఉన్నవారి వ్యాఖ

  • Tirumala Aksharabhyasam Akshara Govindam

    భక్తులకు శుభవార్త.. బాసర తరహాలో తిరుపతిలో అక్షర గోవిందం పథకం

  • Tirumala Devotees

    Tirumala : తిరుమల వెళ్లే భక్తులు తప్పక తెలుసుకోవాల్సిన వార్త

Latest News

  • టాలీవుడ్ లో విషాదం.. సీనియర్‌ నిర్మాత ఎం.అర్జునరాజు కన్నుమూత

  • War Effect : కళ తప్పిన దుబాయ్.. పర్యాటకులు లేక వెలవెల

  • Meta layoffs: జుకర్‌బర్గ్ సంచలన నిర్ణయం.. మెటాలో 16 వేల మంది ఉద్యోగులు లేఆఫ్

  • FASTag Passes : వాహనదారులకు షాకింగ్ న్యూస్ .. ఏప్రిల్ 1 నుంచి ఫాస్టాగ్ పాసుల ధర పెంపు

  • తెలుగు రాష్ట్రాల రైలు ప్రయాణీకులకు కేంద్రం గుడ్‌న్యూస్

Trending News

    • ప్ర‌జ‌ల ప్రాణాల మీద‌కు తెస్తున్న గ్యాస్‌!

    • ఐపీఎల్ త‌ర్వాత భార‌త్ ఆడ‌బోయే సిరీస్‌లు ఇవే!

    • భర్తను పకోడీలు తెమ్మని చెప్పి.. ప్రియుడితో నవ వధువు జంప్

    • Work From Home: మళ్లీ మొదలైన వర్క్ ఫ్రం హోమ్..ఈసారి ఎందుకంటే !!

    • పెళ్లి చేసుకున్న కుంభమేళా వైరల్ గర్ల్ మోనాలిసా

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd