Aranya
-
#Cinema
హీరోగా ఫెయిల్ అయినా.. నటుడిగా మాత్రం ఫెయిల్ అవ్వలేదు
టాలీవుడ్ యంగ్ హీరో రానా అంటే తెలియనివాళ్లు చాలా తక్కువ. బాహుబలిలో భల్లాలదేవగా నటించిన ఆయన ఎక్కడా లేని క్రేజ్ ను సొంతం చేసుకున్నారు. ఒకవైపు హీరోగా సినిమాలు చేస్తూనో, మరోవైపు విలన్ గానూ అదరగొడుతున్నాడు. అప్పుడప్పుడు అరణ్యపర్వం లాంటి విభిన్నమైన సినిమాలు సైతం చేయడానికి ఆసక్తి చూపుతున్నాడు.
Published Date - 04:21 PM, Fri - 8 October 21