Apples
-
#Health
Apples With Peel : యాపిల్ పండ్లను మీరు ఎలా తింటున్నారు ? తొక్కతో సహా తినాల్సిందే.. ఎందుకంటే..?
చాలామంది యాపిల్ పండును తిన్నా, దాని తొక్కను తీసేసి తినే అలవాటు ఉన్నవారు. కానీ ఈ అలవాటు వల్ల అనేక ముఖ్యమైన పోషకాలు శరీరానికి చేరవు. యాపిల్ తొక్కలో అనేక విటమిన్లు, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఉదాహరణకు, యాపిల్ తొక్కలో విటమిన్ K సాధారణ పండుతో పోల్చితే 332 శాతం ఎక్కువగా ఉంటుంది.
Published Date - 02:53 PM, Mon - 28 July 25 -
#Health
Foods To Kidneys: మీరు కిడ్నీ సమస్యలతో బాధపడుతున్నారా.. అయితే ఈ ఫుడ్ మీకోసమే!
కిడ్నీకి కాలీఫ్లవర్ చాలా మేలు చేస్తుంది. ఇది విటమిన్ సి, ఫోలేట్, ఫైబర్ మంచి మూలం. ఇది కిడ్నీలను డిటాక్సిఫై చేసి ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది.
Published Date - 09:36 PM, Wed - 5 March 25 -
#Health
Weight Loss: బరువు తగ్గాలనుకుంటున్నారా.. అయితే కచ్చితంగా ఈ పండ్లు తినాల్సిందే!
బరువు తగ్గాలి అనుకున్న వారు డైట్లో కొన్ని రకాల పండ్లను చేర్చుకోవాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
Published Date - 10:37 AM, Fri - 22 November 24 -
#Health
Apples: ఎర్రటి ఆపిల్స్ కొంటున్నారా..? అయితే ఈ వార్త మీకోసమే..!
నిజానికి మనం మార్కెట్‌లో మెరిసే ఆపిల్‌ను చూసినట్లయితే వాటిని కొనకుండా ఉండాలి. అలాంటి ఆపిల్స్ ను రసాయనాలు ఉపయోగించి పండించడమే ఇందుకు కారణం.
Published Date - 06:25 AM, Fri - 30 August 24 -
#Health
Apples Benefits: యాపిల్ వలన బోలెడు ప్రయోజనాలు.. ఈ పండు తినడానికి సరైన సమయం ఇదే..!
ప్రతి సీజన్‌లో యాపిల్స్ (Apples Benefits) అందుబాటులో ఉన్నప్పటికీ శీతాకాలంలో చాలా మంచి యాపిల్‌లు కనిపిస్తాయి.
Published Date - 02:00 PM, Thu - 15 February 24