Apple Company
-
#Technology
Indian-Origin Sabih Khan: ఆపిల్ కంపెనీకి సీవోవోగా ఉత్తరప్రదేశ్ వ్యక్తి.. ఎవరీ సబీహ్ ఖాన్?
సబీహ్ ఖాన్ 1966లో ఉత్తరప్రదేశ్‌లోని మొరాదాబాద్‌లో జన్మించారు. పాఠశాల రోజుల్లో అతని కుటుంబం సింగపూర్‌కు వలస వెళ్లింది. ఆ తర్వాత సంయుక్త రాష్ట్రాలలో స్థిరపడింది. సబీహ్ ఖాన్ సాంకేతిక రంగంలో తన సొంత ప్రతిభతో విజయాన్ని సాధించారు.
Published Date - 10:13 PM, Wed - 9 July 25 -
#South
Apple Company: యాపిల్ కు మరో షాక్.. కీలక ఉద్యోగి రాజీనామా
యాపిల్ సీనియర్ డిజైనర్ పీటర్ రస్సెల్ క్లార్క్ బయటకు వచ్చేశారు. బ్లూమ్ బెర్గ్ నివేదిక ప్రకారం.. క్లార్క్ యాపిల్ కంపెనీలో పనిచేసే సీనియర్ డిజైన్లలో ఒకరు.
Published Date - 09:11 PM, Tue - 19 December 23 -
#Telangana
KTR: మాకు యాపిల్ బెదిరింపు నోటిఫికేషన్లు వచ్చాయి: మంత్రి కేటీఆర్
ఎన్నికల ముంగిట రాజకీయ నేతలకు ఆపిల్ ఫోన్స్ నుంచి హ్యాకింగ్ ముప్పు ఉన్నట్టు ఆందోళన వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే.
Published Date - 12:29 PM, Wed - 1 November 23