AP Volunteers
-
#Andhra Pradesh
Volunteers : వాలంటీర్ల వ్యవస్థలో మార్పులు చేసేందుకు బాబు ప్లాన్..?
ప్రతీ గ్రామంలో ఐదుగురు మాత్రమే వాలంటరీలు ఉంటారని చెబుతున్నారు. ఇప్పుడున్న 5000 జీతాన్ని పదివేల రూపాయలకు పెంపు దిశగా నిర్ణయం అమలు చేయనున్నారు
Date : 06-06-2024 - 3:55 IST -
#Andhra Pradesh
AP Volunteers: ఏపీలో ఇప్పటివరకు 62 వేల వాలంటీర్ల రాజీనామా
గ్రామ వాలంటీర్ల రాజీనామాల ఆమోదానికి సంబంధించి ఈరోజు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో వాదనలు జరిగాయి. ఎన్నికలు ముగిసే వరకు వాలంటీర్ల రాజీనామాలను ఆమోదించకుండా ఉత్తర్వులు జారీ చేయాలని ప్రతిపక్ష పార్టీలు కోర్టును అభ్యర్థించాయి.
Date : 25-04-2024 - 12:32 IST -
#Andhra Pradesh
AP : వైసీపీకి షాక్ ఇచ్చిన వాలంటీర్లు..టీడీపీతోనే మా అడుగులంటూ నిర్ణయం
విజయవాడలో వాలంటీర్లు అధికార వైసీపీని కాదని విపక్ష టీడీపీకి మద్దతు ప్రకటించారు. వాలంటీర్ల సంఘాల ప్రతినిధులు ఈ మేరకు విజయవాడలో సమావేశమై ఓ తీర్మానం చేసారు
Date : 06-04-2024 - 1:07 IST -
#Andhra Pradesh
Election Commission : ఏపీలో వాలంటీర్లపై కేంద్ర ఎన్నికల సంఘం ఆంక్షలు
ఏపీలో వాలంటీర్లపై కేంద్ర ఎన్నికల సంఘం (Election Commission Of India) ఆంక్షలు విధించింది. సంక్షేమ పథకాలకు వాలంటీర్లతో డబ్బు పంపిణీ చేయించవద్దని సీఈసీ ఆదేశించింది. ఎన్నికల కోడ్ ముగిసేవరకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని సీఈసీ సూచించింది. హైకోర్టు ఆదేశాలను అనుసరించి, భారత ఎన్నికల సంఘం వాలంటీర్లు పాలక పార్టీకి అనుకూలంగా ఓటర్లను ప్రభావితం చేయకుండా నిషేధిస్తూ ఆదేశాలు జారీ చేసింది.
Date : 30-03-2024 - 9:17 IST -
#Andhra Pradesh
Bobbili : బొబ్బిలి లో వరుసగా వాలంటీర్ల మృతి..కారకులు ఎవరు..?
ఇలా ఒకే నెలలో ఇద్దరు మృతి చెందడం జిల్లాలో హాట్ టాపిక్ గా మారింది.
Date : 25-03-2024 - 11:08 IST -
#Andhra Pradesh
AP Volunteers: 33 మంది వాలంటీర్ల పై ఏపీ ప్రభుత్వం వేటు
AP Volunteers: చిత్తూరు జిల్లా(Chittoor District)లో ఏకంగా 33 మంది వాలంటీర్ల(Volunteers)పై అధికారులు వేటు వేయడం చర్చనీయాంశంగా మారింది. వేటుకు గురైన వాలంటీర్లలో చిత్తూరు కార్పొరేషన్ లో 18 మంది, పలమనేరు మున్సిపాలిటీలో 12 మంది, గుడిపాల మండపంలో ముగ్గురు ఉన్నారు. ప్రభుత్వం అప్పగించిన పనులను సక్రమంగా చేయలేదన్న కారణంగానే వీరిని తొలగించినట్టు అధికారులు చెపుతున్నారు. మరోవైపు వాలంటీర్లను తొలగించడంపై టీడీపీ, ఇతర విపక్ష పార్టీల నేతలు మండిపడుతున్నారు. నిష్పక్షపాతంగా పని చేస్తున్న వాలంటీర్లను తొలగిస్తున్నారని […]
Date : 18-03-2024 - 11:31 IST -
#Andhra Pradesh
Election Duty : వాలంటీర్లకు నో ఎలక్షన్ డ్యూటీ.. జగన్ సర్కారు ఆదేశాలు
Election Duty : కేంద్ర ఎన్నికల సంఘం రేపు(శనివారం) ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించనుంది.
Date : 15-03-2024 - 2:02 IST -
#Andhra Pradesh
CM Jagan: సీఎం జగన్ అందరి ఎకౌంట్లు సెటిల్ చేస్తడు
2024 ఎన్నికల్లో సీఎం వైఎస్ జగన్మోన్ రెడ్డి మరోసారి అధికారంలోకి వస్తే కొంతమంది అకౌంట్ లో సెటిల్ చేస్తాడంటూ ఆసక్తిర వ్యాఖ్యలు చేశారు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ
Date : 18-07-2023 - 10:15 IST -
#Andhra Pradesh
Pawan Kalyan : వాలంటీర్ వ్యవస్ద అసలు అవసరం లేదు.. మళ్ళీ మళ్ళీ.. వాలంటీర్ల గురించే మాట్లాడుతున్న పవన్..
తాజాగా తణుకు జనసేన నాయకులతో సమావేశం నిర్వహించిన పవన్ కళ్యాణ్ మళ్ళీ వాలంటీర్ల గురించి మాట్లాడారు. ఈ సారి మాత్రం ఏకంగా అసలు వాలంటీర్ల వ్యవస్థే అవసరం లేదు అన్నారు.
Date : 13-07-2023 - 8:00 IST -
#Andhra Pradesh
Pawan Kalyan : మరోసారి వాలంటీర్స్‌పై సంచలన వ్యాఖ్యలు చేసిన పవన్.. వ్యక్తిగత సమాచారం వాలంటీర్లకు ఎందుకు??
నేడు మరోసారి పవన్ కళ్యాణ్ వాలంటీర్స్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. తాజాగా దెందులూరు నియోజకవర్గ శ్రేణులతో జరిగిన సమావేశంలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ..
Date : 11-07-2023 - 8:17 IST -
#Andhra Pradesh
MLA Kethireddy Venkatarami Reddy : పవన్ కళ్యాణ్ సీఎం అవుతారు.. కానీ.. వైసీపీ ఎమ్మెల్యే కేతిరెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు..
తాజాగా వాలంటీర్ల వ్యవస్థపై పవన్ చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూనే పవన్ సీఎం అవుతారు అంటూ ఆసక్తికరంగా మాట్లాడారు ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి.
Date : 10-07-2023 - 9:00 IST -
#Andhra Pradesh
Pawan Kalyan : పవన్ కళ్యాణ్ కి మహిళా కమీషన్ నోటీసులు.. ఏపీలో పవన్ వ్యాఖ్యలపై రచ్చ..
వాలంటీర్ల వ్యవస్థపై పవన్ చేసిన వ్యాఖ్యలపై వైసీపీ(YCP) నాయకులు ఫైర్ అవుతున్నారు. తాజాగా ఈ విషయంలో పవన్ కళ్యాణ్ కి ఏపీ మహిళా కమీషన్(AP Women's Commission) నోటీసులు ఇచ్చింది.
Date : 10-07-2023 - 6:40 IST