Ap Teachers
-
#Andhra Pradesh
AP DSC 2025 : ఏపీ మెగా డీఎస్సీ అభ్యర్ధులకు కీలక అప్డేట్..ఫలితాలు ఎప్పుడంటే..?
విద్యాశాఖ తాజా నిర్ణయం ప్రకారం, డీఎస్సీ 2024 ఫలితాలను ఆగస్ట్ 15వ తేదీ లోగా విడుదల చేయాలని నిర్ణయించింది. ప్రస్తుతం, మార్కుల నార్మలైజేషన్ ప్రక్రియ వేగంగా కొనసాగుతోంది. అన్ని జిల్లాల నుండి వచ్చిన కాంప్లెక్స్ డేటాను సమీకరించి, విద్యార్థుల ప్రదర్శనకు అనుగుణంగా మార్కులను స్థిరీకరించనున్నారు.
Date : 03-08-2025 - 9:26 IST -
#Andhra Pradesh
Web Option System: పారదర్శక వెబ్ ఆప్షన్ విధానంతోనే టీచర్లకు మేలు!
మ్యాన్యువల్ కౌన్సెలింగ్ లో ప్రధానంగా కొత్తగా వచ్చే ఖాళీలు తక్షణమే చూపించకపోవడం వల్ల సీనియర్ టీచర్లు అవకాశం కోల్పోతారు. దీనివల్ల వారికి అన్యాయం జరుగుతుంది.
Date : 07-06-2025 - 10:22 IST -
#Andhra Pradesh
Countdown : అవినీతి వ్యతిరేక ఎజెండా! ఉద్యోగులకు జగన్ కౌంట్ డౌన్!
జనవరి ఒకటో తేదీ ఏపీలోని టీచర్లు ఉద్యోగులకు మరువలేని(Countdown) రోజు.
Date : 31-12-2022 - 2:32 IST -
#Andhra Pradesh
Teachers Issue : టీచర్ల నియామకం ఇప్పట్లో లేనట్టే! విద్యా సంస్కరణల ఎఫెక్ట్!
టీచర్ల నియామకం (Teachers Issue) లేకుండా ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.
Date : 29-12-2022 - 3:40 IST -
#Andhra Pradesh
Facial Recognition : జగన్ జనవరి `ఫస్ట్`గిఫ్ట్, ఉద్యోగులకు `టైమ్ సెన్స్` షురూ!
ఏపీ ఉద్యోగులకు జగన్మోహన్ రెడ్డి `టైమ్ సెన్స్`ను నేర్పించబోతున్నారు.
Date : 27-12-2022 - 1:29 IST -
#Andhra Pradesh
YS Jagan Vs Teachers : టీచర్లతో జగన్ కబ`డ్డీ`!
ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి `మరో ఛాన్స్` కోసం వ్యూహాలకు పదునుపెడుతున్నారు.
Date : 30-11-2022 - 2:44 IST -
#Speed News
AP Teachers Protest : మరోసారి రోడ్డెక్కనున్న ఏపీ టీచర్స్.. ఈ నెల 22న మహాధర్నా..?
ఏపీలో ఉపాధ్యాయులు మరోసారి రోడ్డెక్కనున్నారు....
Date : 19-09-2022 - 9:36 IST -
#Andhra Pradesh
Pawan Kalyan: ఉపాధ్యాయులను వేధిస్తే చరిత్ర హీనులుగా మిగిలిపోతారు!
ఉపాధ్యాయ దినోత్సవాన్ని ఆనందంగా జరుపుకోవాలి.. కానీ ఉపాధ్యాయులు సంతోషంగా లేరని పవన్ కల్యాణ్ ఆరోపించారు.
Date : 05-09-2022 - 3:18 IST -
#Andhra Pradesh
Teachers Vs Jagan : సీఎం జగన్ కు ఏపీ టీచర్ల జలక్
ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి, టీచర్ల మధ్య యుద్ధం తీవ్రతరం అవుతోంది. మిలియన్ మార్చ్ కు సిద్ధం అవుతోన్న టీచర్లు సెప్టెంబర్ 5వ తేదీన జరగనున్న ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలను బహిష్కరించాలని నిర్ణయించారు.
Date : 03-09-2022 - 3:29 IST -
#Andhra Pradesh
AP Teachers Promotion: ఏపీలో టీచర్ల కు భారీగా పదోన్నతులు
ఓవైపు ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు సీపీఎస్ రద్దు డిమాండ్ తో ఉద్యమ కార్యాచరణకు సిద్ధమవుతున్న వేళ, ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది
Date : 31-08-2022 - 11:57 IST -
#Andhra Pradesh
Andhra Teacher: మోడీ మెచ్చిన ‘ఆంధ్రా’ ఆచార్య!
ప్రధాని నరేంద్ర మోదీ "మన్ కీ బాత్ " లో ప్రతిసారీ ఒక కొత్త విషయం ఉంటుంది.
Date : 30-05-2022 - 1:50 IST -
#Andhra Pradesh
AP Teachers : సమ్మె దిశగా ఏపీ టీచర్లు
ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డికి తడఖా చూపడానికి ఉపాధ్యాయులు మళ్లీ సిద్ధం అయ్యారు. సాధారణంగా పరీక్షలు, పశ్నాపత్రాలు దిద్దే సమయంలోనే వాళ్లు ధర్నాలు, ఆందోళనలు, నిరసనలు చేపడతారు.
Date : 17-05-2022 - 4:03 IST