AP Secretariat
-
#Andhra Pradesh
Single Use Plastic : నేటి నుంచి ఏపీ సచివాలయంలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ పై నిషేధం
Single Use Plastic : ప్లాస్టిక్ కప్పులు, బాటిళ్లు, ప్లేట్ల వాడకంపై నిషేధాన్ని అమలులోకి తెచ్చారు. ఈ చర్య ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (CBN) ఆదేశాల మేరకు చేపట్టారు
Published Date - 08:14 AM, Fri - 15 August 25 -
#Andhra Pradesh
AP : ఏపీ సచివాలయంలో ఉద్యోగాల పేరిట రూ.53 లక్షల మోసం: నలుగురు నిందితులు అరెస్టు
ఈ కేసును విజయనగరం డీఎస్పీ ఎం. శ్రీనివాసరావు శనివారం మీడియాకు వివరించారు. ప్రదీప్‌నగర్‌కు చెందిన కె. సాయి వెంకట్ సుజిత్ అనే వ్యక్తి, ప్రభుత్వ కార్యాలయాల్లో ఉద్యోగాలు ఇప్పిస్తానని ఫేస్‌బుక్‌లో పోస్టు చేశాడు. ఈ ప్రకటనను చూసిన విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, పార్వతీపురం మన్యం ప్రాంతాలకు చెందిన ఏడుగురు నిరుద్యోగ యువకులు అతనిని సంప్రదించారు.
Published Date - 05:43 PM, Sat - 7 June 25 -
#Andhra Pradesh
Fire Accident : సచివాలయంలో అగ్ని ప్రమాదానికి కారణం ఏంటో తెలిపిన హోంమంత్రి
Fire Accident : బ్లాక్‌లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్(Pawan Kalyan), హోంమంత్రి వంగలపూడి అనిత సహా ఇతర కీలక మంత్రులు కార్యాలయాలు ఉండటం వల్ల ఈ ఘటనపై భారీ చర్చ మొదలైంది.
Published Date - 01:48 PM, Fri - 4 April 25 -
#Andhra Pradesh
Fire Accident : ఏపీ సచివాలయంలో భారీ అగ్ని ప్రమాదం..ఏదైనా కుట్ర ఉందా..?
Fire Accident : ఈ స్థాయి కీలక నేతల కార్యాలయాలు ఉండే ప్రాంతంలో అగ్నిప్రమాదం సంభవించడంతో, భద్రతా ప్రమాణాలపై ప్రశ్నలు ఏర్పడ్డాయి
Published Date - 10:50 AM, Fri - 4 April 25 -
#Andhra Pradesh
Chandrababu – Pawan Kalyan: సీఎం చంద్రబాబుతో డిప్యూటీ సీఎం పవన్ భేటీ
ఆంధ్రప్రదేశ్ లో ఎన్డీయే కూటమి ఏర్పాటైన తర్వాత తొలిసారిగా ఈ రోజు జూన్ 18న రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు. సచివాలయంలోని తన ఛాంబర్‌లో చంద్రబాబు నాయుడు పవన్ కల్యాణ్ ని కలిశారు.
Published Date - 05:37 PM, Tue - 18 June 24 -
#Speed News
Pawan Kalyan : ఛాంబర్ ను కూడా త్యాగం చేసిన పవన్ కళ్యాణ్
త్యాగానికి మారుపేరు పవన్ కళ్యాణ్ అని ఇప్పటికే అనిపించుకున్న ఈయన..ఇప్పుడు టీడీపీ మంత్రి కోసం తనకోసం కేటాయించిన ఛాంబర్ ను కూడా వదులుకున్నారు
Published Date - 02:53 PM, Tue - 18 June 24 -
#Andhra Pradesh
AP Secretariat : కీలక ఫైల్స్ మిస్ కావొచ్చు అనే అనుమానంతో ఏపీ సచివాలయంలో పోలీస్ బందోబస్తు
ఐటీ కమ్యునికేషన్ విభాగంలో ఉద్యోగుల కంప్యూటర్ లు, ల్యాప్ ట్యాప్ లు, ఇతర ఉపకరణాలను తనిఖీ చేసారు
Published Date - 03:40 PM, Wed - 5 June 24 -
#Andhra Pradesh
AP : సచివాలయం తాకట్టు పెట్టకూడదని రాజ్యాంగంలో ఉందా ? – కొడాలి నాని
సీఎం జగన్ (CM Jagan) రాష్ట్ర సచివాలయాన్ని (AP Secretariat) రూ.370 కోట్లకు తాకట్టు పెట్టారంటూ టీడీపీ (TDP) పెద్ద ఎత్తున ఆరోపిస్తూ వస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే అడ్డగోలుగా అప్పులు చేస్తూ రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చిన జగన్..చివరికి రాష్ట్ర సచివాలయాన్నే తాకట్టుకు రాసిచ్చి రూ.370 కోట్ల అప్పు తెచ్చుకున్నారు. రాష్ట్ర విభజన తర్వాత కొత్త రాజధాని నిర్మాణంలో భాగంగా అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు రూ.700 కోట్ల వ్యయంతో నిర్మించిన భవన సముదాయాన్ని కూడా అప్పుల […]
Published Date - 05:06 PM, Mon - 4 March 24 -
#Andhra Pradesh
AP Secretariat : సచివాలయాన్ని తాకట్టు పెట్టలేదు – CRDA
సీఎం జగన్ (CM Jagan) రాష్ట్ర సచివాలయాన్ని (AP Secretariat) రూ.370 కోట్లకు తాకట్టు పెట్టారంటూ ఉదయం నుండి టీడీపీ (TDP) పెద్ద ఎత్తున ఆరోపిస్తూ వస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే అడ్డగోలుగా అప్పులు చేస్తూ రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చిన జగన్..చివరికి రాష్ట్ర సచివాలయాన్నే తాకట్టుకు రాసిచ్చి రూ.370 కోట్ల అప్పు తెచ్చుకున్నారు. రాష్ట్ర విభజన తర్వాత కొత్త రాజధాని నిర్మాణంలో భాగంగా అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు రూ.700 కోట్ల వ్యయంతో నిర్మించిన భవన సముదాయాన్ని […]
Published Date - 08:50 PM, Sun - 3 March 24 -
#Andhra Pradesh
AP Employees : జగన్ కు పాలాభిషేకం తెచ్చిన తంటా! మంత్రి ఛాంబర్ కు ఉద్యోగుల తాళం
ఏపీ ఉద్యోగుల (AP Employees) ఆగ్రహం కట్టలు తెంచుకుంటోంది. మంత్రులు, ఎమ్మెల్యేలను నిలదీసే వరకు వాళ్ల ఆందోళన చేరుకుంది.
Published Date - 03:31 PM, Mon - 12 June 23 -
#Andhra Pradesh
Jagan Governament : ఉద్యోగులపై జగన్ విజయం!ఒకే ఒక్కడు సూర్యనారాయణ!!
ఏపీ ప్రభుత్వ(Jagan Governament) ఉద్యోగుల సంఘం నేత సూర్యనారాయణ ప్రస్తుతం పరారీలో ఉన్నారు. ఆయన కోసం ఏపీ పోలీసులు అన్వేషిస్తున్నారు.
Published Date - 05:33 PM, Sat - 10 June 23 -
#Andhra Pradesh
AP Village Secretariats: నిర్లక్ష్యపు నీడలో ఏపీ గ్రామ సచివాలయాలు!
వార్డు, గ్రామ సచివాలయాలు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆలోచన.
Published Date - 12:27 PM, Thu - 1 September 22 -
#Andhra Pradesh
AP Employees : ఏపీ ఉద్యోగులకు `జగన్ మార్క్` క్రమశిక్షణ
విద్య, ఆరోగ్య రంగాల్లో ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి సాహసోపేతమైన, సంచలన నిర్ణయాలను తీసుకుంటున్నారు.
Published Date - 02:00 PM, Wed - 17 August 22 -
#Andhra Pradesh
YS Jagan : సచివాలయం ఉద్యోగులకు గుడ్ న్యూస్
గ్రామ, వార్డు సచివాలయాల్లో అర్హులైన ఉద్యోగులకు జూన్‌లో ప్రొబేషన్ ప్రకటించి, పెంచిన వేతనాలను జూలై నుంచి అందజేయడానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నిర్ణయం తీసుకున్నారు.
Published Date - 03:50 PM, Thu - 12 May 22 -
#Andhra Pradesh
YS Jagan : ఉద్యోగుల గొంతెమ్మ కోర్కెలకు జగన్ జై
ఏపీ ఉద్యోగులు కోరిన గొంతెమ్మ కోర్కెలను జగన్ సర్కార్ అంగీకరించింది. ప్రభుత్వ ఉద్యోగి చనిపోతే అంత్యక్రియల కోసం ఇచ్చే 15వేలను రూ.25 వేలకు పెంచుతూ ఉత్తర్వులిచ్చింది.
Published Date - 01:48 PM, Thu - 12 May 22