Ap Power Issues
-
#Speed News
power deaths: ప్రభుత్వం తప్పుకు కూలీల బలి
విద్యుత్ లైన్ ను సరిగ్గా నిర్వహించాల్సిన బాధ్యత ప్రభుత్వానిది. కానీ, వర్షాలకు తెగిపడడం అధికారుల నిర్లక్ష్యంగా కనిపిస్తోంది. ఫలితంగా అనంతపురం జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. విద్యుత్ తీగలు తెగిపడి ఆరుగురు వ్యవసాయ కూలీలు మృతి చెందారు. మరికొందరు గాయపడ్డారు.
Date : 02-11-2022 - 3:37 IST -
#Telangana
TS Assembly: రాజీనామా చేస్తా: అసెంబ్లీలో కేసీఆర్ కీలక వ్యాఖ్యలు
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పరిపాలనపై అసెంబ్లీ వేదికగా కేసీఆర్ రెచ్చిపోయారు. ఎనిమిదేళ్లుగా దేశాన్ని సర్వనాశనం చేశారని ఆరోపించారు.
Date : 12-09-2022 - 2:07 IST -
#Telangana
Power Issue : మోడీ, జగన్ ద్వయానికి కేసీఆర్ రివర్స్ `పవర్` పంచ్
విద్యుత్ బకాయిల రూపంలో ఏపీ, తెలంగాణ మధ్య వివాదం షురూ అయింది. ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి కేంద్రానికి చేసిన ఫిర్యాదును కేసీఆర్ అసెంబ్లీలో కొట్టిపారేశారు.
Date : 12-09-2022 - 1:12 IST -
#Andhra Pradesh
Andhra Pradesh CM: `డిస్కమ్` కు జగన్ సర్కార్ బకాయి రూ. 5 వేలా 146 కోట్లు
విద్యుత్ ను సరఫరా చేస్తోన్న డిస్కమ్ లకు బకాయిలను చెల్లించలేక జగన్ సర్కార్ చేతులెత్తేసింది. సర్ చార్జి లేకుండా వన్ టైమ్ సెటిల్మెంట్ ప్రకటించినప్పటికీ ఏపీ ప్రభుత్వం ముందుకు రాలేదు.
Date : 26-07-2022 - 3:30 IST -
#Speed News
Harish Rao: ఆంధ్రప్రదేశ్ విద్యుత్ సమస్యలపై హరీశ్ రావు…సంచలన వ్యాఖ్యలు..!!
పక్క రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ విద్యత్ కోతలపై తెలంగాణ మంత్రి హరీశ్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో విద్యుత్ సరఫరాను..ఏపీలో విద్యుత్ కోతలతో హారీశ్ రావు పోల్చారు.
Date : 13-06-2022 - 10:53 IST