Ap Politics
-
#Andhra Pradesh
Janasena: యువతి దారుణ హత్యపై జనసేనాని ఆగ్రహం.. జ”గన్” ఏమి చేస్తున్నారంటూ ప్రశ్న?
Janasena: ఏపీ రాజకీయాల్లో పవన్ ఒక కల్లోలం. ప్రజా సమస్యలపై ఆయన స్పందించే తీరే వేరుగా ఉంటుంది. సమస్య ఏదైనా అధికార వైసీపీపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తుంటారు. జగన్ నేతృత్వంలోని పాలన కూడా అధ్వానస్థితిలో ఉందని ప్రజల్లో టాక్ నడుస్తోంది. తాజాగా ఏపీలో ఓ యువతి దారుణ హత్యపై పవర్ స్టార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తాడేపల్లి అసాంఘిక శక్తులకు, గంజాయికి అడ్డాగా మారిందని మండిపడ్డారు. తాడేపల్లిలో అంధ యువతి హత్య సంచలనంగా మారింది. ప్రతిపక్ష టీడీపీ, […]
Published Date - 10:22 PM, Mon - 13 February 23 -
#Andhra Pradesh
Bhuvaneshwari and Brahmani: ఎన్నికల బరిలోకి భువనేశ్వరి, బ్రాహ్మణి? గుడివాడ, గన్నవరం ఈక్వేషన్లలో మలుపు..!
వచ్చే ఎన్నికల్లో (Elections) అధికారంలోకి రావడానికి సర్వశక్తులను చంద్రబాబు ఒడ్డుతున్నారు. ముందస్తు ఎన్నికలు రావడానికి అవకాశం ఉందని భావిస్తున్నారు. అందుకే, అభ్యర్థులను ప్రకటిస్తూ ముందుకెళుతున్నారు. అయితే, కొన్ని చోట్ల మాత్రం అభ్యర్థులను అన్వేషించడానికి చంద్రబాబు కసరత్తు చేస్తున్నారు.
Published Date - 11:30 AM, Sun - 12 February 23 -
#Andhra Pradesh
Nellore Rural MLA: నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డికి భద్రత తగ్గింపు.. కోటంరెడ్డి కౌంటర్.!
నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి (MLA Kotamreddy Sridhar Reddy)కి ప్రభుత్వం భద్రత తగ్గించింది. ప్రస్తుతం ఆయనకు ఉన్న 2+2 భద్రతను 1+1కు తగ్గించారు. దీనిపై స్పందించినన కోటంరెడ్డి ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. మిగిలిన ఇద్దరు గన్ మెన్లు కూడా తనకు వద్దని స్పష్టం చేశారు.
Published Date - 12:55 PM, Sun - 5 February 23 -
#Andhra Pradesh
Bhuma Akhila Priya: మాజీ మంత్రి భూమా అఖిలప్రియ హౌస్ అరెస్ట్.. ఆళ్లగడ్డలో టెన్షన్.. టెన్షన్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తరచుగా ఉద్రిక్త పరిస్థితులు తలెత్తే జిల్లాల్లో నంద్యాల ఒకటి. భూమా కుటుంబం చుట్టూ తిరుగుతున్న రాజకీయాలు వేడెక్కుతున్నాయి. తాజాగా ఆళ్లగడ్డలో మాజీ మంత్రి భూమా అఖిలప్రియను (Bhuma Akhilapriya) పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు.
Published Date - 10:55 AM, Sat - 4 February 23 -
#Andhra Pradesh
Roja Vs Lokesh: పొలిటికల్ హీట్.. డైమండ్ రోజా, లోకేష్ అంకుల్!
డైమండ్ పాప అని పిలవడంపై మంత్రి రోజా నారా లోకేష్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు.
Published Date - 05:56 PM, Wed - 1 February 23 -
#Andhra Pradesh
Nellore Rural MLA: నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు.. వైసీపీ నుంచి పోటీ చేయను..!
నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి (MLA Kotamreddy Sridhar Reddy) సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను వైఎస్‌కు విధేయుడినని తెలిపారు. వైసీపీ కష్టాల్లో ఉన్నప్పుడు పార్టీ జెండా భుజాన వేసుకుని కష్టపడ్డానన్నారు.
Published Date - 10:43 AM, Wed - 1 February 23 -
#Andhra Pradesh
BJP: ప్లీజ్ రండి! బీజేపీలో చేరండి.! తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ భిక్షాటన !!
తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ (BJP)కి అధికారం ఎండమావిగా కనిపిస్తోంది. రాజ్యాధికారానికి దగ్గరగా ఉన్నమని తెలంగాణ బీజేపీ భావిస్తోంది. అయితే, గ్రౌండ్ రిపోర్టులు వేరుగా ఉన్నాయి. అందుకే, ప్లీజ్ పార్టీలో చేరండి అంటూ బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ ప్రాధేయపడుతున్నారు. వివిధ కారణాలతో పార్టీని వీడిన నాయకులు తిరిగి రావాలని పదేపదే కోరుతున్నారు.
Published Date - 12:39 PM, Sun - 29 January 23 -
#Andhra Pradesh
Lokesh Padayatra: లోకేష్ పాదయాత్రపై బాలయ్య కామెంట్!.. వైసీపీలో భయం పుడుతోందట!
ఏపీలో రాజకీయ వేడి మొదలైంది. ఇప్పటికే ఏపీలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తన వారాహితో పర్యటనలు మొదలుపెట్టగా..
Published Date - 09:52 PM, Thu - 26 January 23 -
#Andhra Pradesh
Balayya: బాలయ్యకు కాపునాడు అల్టిమేటం.. అలా చెయ్యకపోతే లోకేష్ పాదయాత్రను అడ్డుకుంటామంటూ?
తెలుగు సినీ దిగ్గజాలు గురించి వీరసింహారెడ్డి విజయోత్సవ సభలో నందమూరి బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదం అవుతున్నాయి.
Published Date - 08:45 PM, Tue - 24 January 23 -
#Andhra Pradesh
Chandrababu Naidu : చంద్రబాబువైపు చూస్తున్న రాయలసీమ రెడ్లు.! హైదరాబాద్ లో రహస్య భేటీలు !
2019 అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ( YSRCP) సాధించిన 151 సీట్ల విజయం వెనుక రాయలసీమలోని 52 సీట్లున్నాయి.
Published Date - 12:22 PM, Sat - 21 January 23 -
#Andhra Pradesh
Brahmaji Counter To Minister Roja: మంత్రి రోజాకి బ్రహ్మజీ కౌంటర్.. ఏది నన్ను భయపెట్టలేదే అంటూ పంచ్
కొద్ది రోజుల క్రితం మంత్రి రోజాపై జనసేనాని పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ప్రస్తుతం మంత్రిగా పని చేస్తున్న రోజాని (Minister Roja) డైమండ్ క్వీన్ అంటూ పవన్ కళ్యాణ్ వ్యాఖ్య చేయడంతో ఈ విషయంపై వైసీపీ నుంచి పెద్ద ఎత్తున ఎదురుదాడి జరిగింది. వైసీపీ మంత్రులంతా ప్రెస్ మీట్ లు పెట్టి పవన్ కళ్యాణ్ ని టార్గెట్ చేయడం కనిపించింది.
Published Date - 08:57 AM, Fri - 20 January 23 -
#Speed News
Actor Ali: పవన్ కళ్యాణ్ పై పోటీకి సిద్ధం: సినీ నటుడు ఆలీ
ఏపీ ప్రభుత్వ ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారు, నటుడు అలీ సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీ అధిష్టానం ఆదేశిస్తే జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ పై పోటీకి సిద్ధమని ప్రకటించారు. రాజకీయాల్లో విమర్శలకు ప్రతి విమర్శలు చేయడం సాధారణమన్నారు. రాజకీయాలు వేరు, సినిమాలు వేరు అని తెలిపారు. పవన్ తనకు మంచి మిత్రుడేనని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో 175 స్థానాల్లో వైసీపీ గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ప్రస్తుతం అలీ కామెంట్స్ రాజకీయ వర్గాల్లో తీవ్ర ఆసక్తిని […]
Published Date - 03:38 PM, Tue - 17 January 23 -
#Andhra Pradesh
MP Keshineni Nani: ఎంపీ కేశినేని నాని సంచలన వ్యాఖ్యలు..కాల్ మని, కబ్జా, మాఫీయా డాన్ లకు టికెట్ ఇస్తే..!
విజయవాడ ఎంపీ కేశినేని నాని (MP Keshineni Nani) మరోసారి సొంత పార్టీ నేతలపై సంచలన వ్యాఖ్యలు చేసారు. ట్డీపీ ప్రక్షాళన కావాలన్నది తన కోరికని.. కేశినేని చిన్నే కాదు, మరో ముగ్గురు వ్యక్తులు టికెట్ ఇస్తే తన మద్దతు ఉండదని తేల్చి చెప్పారు.
Published Date - 04:30 PM, Sun - 15 January 23 -
#Andhra Pradesh
Janasena: వీరమరణం అంచుల్లో జనసేన.. బతికించే పవన్ తిక్కలెక్క!
రాజకీయాలకు వీరమరణాన్ని తగిలించిన మహా గొప్ప లీడర్ జనసేనాని పవన్ (Pawan Kalyan). శ్రీకాకుళం జిల్లా యువశక్తి సభ లో ఆయన చేసిన ప్రసంగం ఒంటరిగా వెళితే రాజకీయ వీరమరణం తప్పదన్నట్టు ఉంది. అందుకే వీరమరణాన్ని ఆయన వచ్చే ఎన్నికల్లో తప్పించుకొని టీడీపీ ని ఆశ్రయించారు.
Published Date - 12:50 PM, Sun - 15 January 23 -
#Andhra Pradesh
Janasena- TDP: జనసేన, టీడీపి దూకుడుకు కేసీఆర్ సైలెంట్ చెక్
కాపు సామాజిక వర్గం, అమరావతి రాజధాని సానుకూల ఓట్ల మీద కేసీఆర్ టార్గెట్ పెట్టారని తెలుస్తుంది. అంటే, జనసేన, టీడీపీ (Janasena- TDP) ఓట్లు కొన్ని నియోజకవర్గాల్లో చిలిపోయేలా ప్లాన్ చేస్తున్నారని వినికిడి.
Published Date - 11:50 AM, Sun - 15 January 23