HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Environmental Danger With Ycp Sand Mafia Lokesh

Nara Lokesh: వైసీపీ ఇసుక మాఫియాతో ప‌ర్యావ‌ర‌ణానికి ప్ర‌మాదం: లోకేశ్

ఇసుక కొనాలంటే బంగార‌మైపోయేలా చేశార‌ని టిడిపి జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారా లోకేష్ ఆరోపించారు.

  • Author : Balu J Date : 22-02-2023 - 5:36 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Nara Lokesh1
Nara Lokesh1

తెలుగుదేశం ప్ర‌భుత్వ హ‌యాంలో విజ‌య‌వంతంగా అమ‌లైన ఉచిత ఇసుక విధానాన్ని ర‌ద్దు చేసి, కొత్త విధానం అమ‌లు చేసిన వైసీపీ స‌ర్కారు దెబ్బ‌కి ఇసుక కొనాలంటే బంగార‌మైపోయేలా చేశార‌ని టిడిపి జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారా లోకేష్ ఆరోపించారు. యువ‌గ‌ళం పాద‌యాత్ర‌లో బుధ‌వారం శ్రీకాళ‌హ‌స్తి నియోజ‌క‌వ‌ర్గం ఏర్పేడు మండలం, మోదుగులపాలెం స్వర్ణముఖి నది లో లెవల్ కాజ్ వేని ఆయ‌న ప‌రిశీలించారు. అనుమతులు లేకపోయినా వైసిపి నాయకులు ప్రతి రోజూ 300 టిప్పర్లు ఇసుకను ఇక్క‌డి నుంచే అక్రమంగా తరలిస్తున్నారని స్థానికులు వివ‌రించారు.

అక్రమ ఇసుక రవాణా కారణంగా లో లెవల్ కాజ్ వే పూర్తిగా దెబ్బతిందని, ఇసుక అక్రమ రవాణా అడ్డుకోవాలని ఎన్ని సార్లు ఆందోళన చేసినా పట్టించుకోవడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. లోకేష్ మాట్లాడుతూ వైసీపీ ఇసుక మాఫియాతో ప‌ర్యావ‌ర‌ణానికి ప్ర‌మాదం పొంచి వుంద‌న్నారు. సామాన్యుల‌కు ఇసుక దొర‌క‌కుండా చేసిన విధానంతో భ‌వ‌న‌నిర్మాణ రంగం ఆధార‌ప‌డిన కూలీలకు ప‌నిలేకుండా పోయింద‌ని, అనుబంధం రంగాల‌న్నీ సంక్షోభంలో ప‌డ్డాయ‌ని వివ‌రించారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • andhra pradesh
  • ap politics
  • nara lokesh
  • yuvagalam

Related News

Another investment for AP: Chandrababu secures a massive project.

AP News: ఏపీలో మరో పెట్టుబడి.. భారీ ప్రాజెక్టు సొంతం చేసుకున్న చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పెట్టుబడుల వేటలో ఉంది.. రాష్ట్రానికి కంపెనీలు, పరిశ్రమలను తీసుకొచ్చే పనిలో ఉంది. గత రెండేళ్లలో ఉత్తరాంధ్ర, కోస్తా, రాయలసీమ జిల్లాలకు వరుసగా కంపెనీలు క్యూ కట్టాయి. తాజాగా మరో ప్రముఖ కంపెనీ అడిడాస్ సంస్థకు షూస్ తయారు చేసి సరఫరా చేసే హ్వాసెంగ్ ఏపీలో యూనిట్ ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చింది. హ్వాసెంగ్ అడిడాస్‌కు షూస్ సప్లై చేయడంలో ప్రధాన భాగస్వామ

  • Another major twist in the Tuni missing case: Key details revealed in the dog's post-mortem report.

    Jnaneswari: తుని మిస్సింగ్ కేసులో మరో బిగ్ ట్విస్ట్.. కుక్క పోస్ట్ మార్టం రిపోర్టులో బయటపడ్డ కీలక విషయాలు

  • Balayya's NBK 112th film launched...

    బాలయ్య NBK 112వ చిత్రం ప్రారంభం..

Latest News

  • Hyderabad: హైదరాబాద్ సరూర్ నగర్లో భారీ బ్లాస్ట్

  • Sudha Kongara: రెమ్యునరేషన్ వివాదం పై కోర్టుకు వెళ్లిన ‘పరాశక్తి’ డైరెక్టర్ సుధా కొంగర

  • Allari Naresh: అల్లరి నరేష్ పుట్టినరోజు కానుకగా ‘రంభ ఊర్వశి మేనక’ ఫ‌స్ట్ లుక్ రిలీజ్

  • Anganwadi Jobs: అంగన్‌వాడీ టీచర్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్.!

  • Raghava Lawrence: పొలిటికల్ ఎంట్రీపై ఊహించని ట్విస్ట్.. లారెన్స్ షాకింగ్ నిర్ణయం

Trending News

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd