AP Minister Goutham Reddy
-
#Andhra Pradesh
Goutham Reddy Death: మంత్రి మృతిపై అసత్య ప్రచారం.. అసలు నిజాలు ఇవే..!
ఏపీ మంత్రి మేకపాటి గౌతం రెడ్డి ఆకస్మిక మృతిపై అసత్య ప్రచారం మొదలైంది. ఒకవైపు గౌతమ్ రెడ్డి గుండెపోటుతో హఠాన్మరణం చెందడంతో రెండు తెలుగు రాష్ట్రాల్ని కుదిపేస్తే, మరోవైపు సోషల్ మీడియాలో మాత్రం గౌతంరెడ్డి మృతి పై రూమర్స్ చక్కర్లు కొడుతున్నాయి. నిజాలకంటే ముందుగా అబద్దాలు ప్రపంచాన్ని చుట్టేసే ఈరోజుల్లో, మంత్రి మేకపాటి మృతి పై సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం అవుతున్న వదంతుల పై స్పందించిన గౌతంరెడ్డి కుటుంబం క్లారిటీ ఇచ్చింది. ఈ నేపధ్యంలో గౌతంరెడ్డి […]
Date : 21-02-2022 - 8:49 IST -
#Speed News
AP Minister Goutham Reddy: మంత్రి గౌతంరెడ్డి హఠాన్మరణం.. సీఎం జగన్ దిగ్భ్రాంతి
ఏపీ పరిశ్రమలు, ఐటీ శాఖమంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి సోమవారం తెల్లవారుజామున గుండెపోటుతో ఆకస్మికంగా మృతి చెందారు. గౌతంరెడ్డి మృతి పట్ల రాజకీయ ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు. ఈ క్రమంలో మంత్రి గౌతంరెడ్డి అకాల మరణం పై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సీఎం జగన్ మోహన్ రెడ్డి, ప్రగాఢం సంతాపాన్ని ప్రకటించారు. గౌతమ్ రెడ్డి మొదటి నుంచి తనకు చాలా సుపరిచితుడేనని అని తెలిపిన జగన్, ఈ సందర్భంగా ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. గౌతమ్ […]
Date : 21-02-2022 - 12:53 IST -
#Andhra Pradesh
Goutham Reddy: గౌతమ్ రెడ్డి పొలిటికల్ ఎంట్రీ.. తొలి పోటీలోనే సూపర్ విక్టరీ
ఆంధ్రప్రదేశ్ పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి హఠాన్మరణం, వైసీపీ శ్రేణుల్లో విషాదం నింపింది. సోమవారం ఉదయం గుండెపోటు రావడంతో గౌతమ్ రెడ్డి కుటుంబీకులు, సిబ్బంది హుటాహుటిన ఆయనను జూబ్లీ హిల్స్ అపోలో ఆస్పత్రికి తరలించారు. ఈ క్రమంలో ఆస్పత్రి వైద్యులు ఎమర్జెన్సీ ప్రాతిపదికన చికిత్స అందించే ప్రయత్నం చేయగా, వైద్యులకు ఆయన పల్స్ దొరకలేదని, వైద్యులు ఎంత ప్రయత్నించినా, చికిత్సకు ఆయన శరీరం ఏమాత్రం సహకరించకపోవడంతో, గౌతమ్ రెడ్డి మృతి చెందారు. దీంతో […]
Date : 21-02-2022 - 12:12 IST