AP Inter
-
#Andhra Pradesh
AP Intermediate: రాబోయే విద్యాసంవత్సరం నుంచి ఇంటర్ సిలబస్‌లో మార్పులు
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఇంటర్మీడియెట్ సిలబస్ మారనుంది. వచ్చే విద్యా సంవత్సరం నుండి కొత్త సిలబస్‌ను అమలు చేసేందుకు ఇంటర్ బోర్డు కసరత్తు చేస్తోంది. వర్తమాన ప్రమాణాలకు అనుగుణంగా సిలబస్‌లో మార్పులు చేయాలని అధికారులు నిర్ణయించారు. జాతీయ స్థాయి సిలబస్ అమలుకు అనుగుణంగా మార్పులు చేపట్టేందుకు ప్రత్యేక కమిటీలను నియమించనున్నారు. పాఠశాల విద్యా బోధనలో మార్పులపై అధ్యయనం కోసం విద్యాశాఖ అధికారులు ప్రస్తుతం 12 రాష్ట్రాల్లో పర్యటిస్తున్నారు. అదే విధంగా, వివిధ రాష్ట్రాల్లో ఇంటర్ సిలబస్ అమలుకు సంబంధించిన […]
Published Date - 01:27 PM, Tue - 8 October 24 -
#Andhra Pradesh
AP Inter Supply Results: ఏపీ ఇంటర్ ఫస్టియర్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల.. చెక్ చేసుకోండిలా..!
AP Inter Supply Results: ఆంధ్రప్రదేశ్ ఇంటర్ మొదటి సంవత్సరం సప్లిమెంటరీ ఫలితాలు (AP Inter Supply Results) విడుదలయ్యాయి. విద్యార్థులు ఇప్పుడు హాల్ టికెట్ నంబర్, పుట్టిన తేదీని ఉపయోగించి resultsbie.ap.gov.inలో BIEAP ఇంటర్ 1వ సంవత్సరం సప్లై ఫలితాలను చెక్ చేసుకోవచ్చు. ఈ ఫలితాలను మంత్రి నారా లోకేష్ విడుదల చేశారు. జనరల్ కేటగిరీలో 80శాతం, వొకేషనల్‌లో 78 శాతం మంది ఉత్తీర్ణత సాధించారని అధికారులు తెలిపారు. పాసైన అభ్యర్థుల మార్కుల మెమోలను జూలై […]
Published Date - 04:54 PM, Wed - 26 June 24 -
#Andhra Pradesh
AP Inter Results: ఏపీ ఇంటర్ ఫలితాలలో ఫెయిలైన వారికి అలర్ట్.. మే 24 నుంచి జూన్ 1 వరకు సప్లిమెంటరీ పరీక్షలు..!
ఆంధ్రప్రదేశ్ ఇంటర్ ఫలితాల (AP Inter Results)ను విద్యాశాఖ మంత్రి బొత్స విజయవాడలో విడుదల చేశారు. మార్చి 15 నుంచి ఏప్రిల్ 4 వరకు నిర్వహించిన ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం పరీక్షలకు సంబంధించిన ఫలితాలను ప్రకటించారు.
Published Date - 07:17 AM, Thu - 27 April 23