Ap Employees
-
#Andhra Pradesh
AP Employees : ఏపీ ఉద్యోగులకు `జగన్ మార్క్` క్రమశిక్షణ
విద్య, ఆరోగ్య రంగాల్లో ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి సాహసోపేతమైన, సంచలన నిర్ణయాలను తీసుకుంటున్నారు.
Published Date - 02:00 PM, Wed - 17 August 22 -
#Andhra Pradesh
YS Jagan: ఏపీ టీచర్ల హాజరుపై జగన్ మూడోకన్ను
ఏపీ టీచర్లకు జగన్ సర్కార్ చెక్ పెట్టింది.
Published Date - 05:57 PM, Mon - 15 August 22 -
#Andhra Pradesh
CM Jagan: ఉద్యోగులకు జగన్ బంపరాఫర్
ఇతర రాష్ట్రాలకు వెళ్లి వైద్యం సేవలను పొందే అవకాశాన్ని రాష్ట్ర ప్రభుత్యోగులకు కల్పిస్తూ ఏపీ సీఎం
Published Date - 07:54 PM, Sat - 13 August 22 -
#Andhra Pradesh
Million March : మరో `మిలినియం మార్చ్` కు ఉద్యోగుల ప్లాన్
ప్రభుత్వ ఉద్యోగులు, సీఎం జగన్మోహన్ రెడ్డికి మధ్య నివురుగప్పిన నిప్పులా వ్యవహారం నడుస్తోంది.
Published Date - 06:00 PM, Mon - 25 July 22 -
#Andhra Pradesh
AP govt: ఏపీ ఉద్యోగుల్లో బదిలీల సందడి!
ఏపీ ఉద్యోగుల్లో బదిలీల కలకలం బయలు దేరింది. ప్రభుత్వ నిబంధనల ప్రకారం బుధవారం నుంచి బదిలీల ప్రక్రియ ప్రారంభం కానుంది.
Published Date - 05:22 PM, Tue - 7 June 22 -
#Andhra Pradesh
YS Jagan : సచివాలయం ఉద్యోగులకు గుడ్ న్యూస్
గ్రామ, వార్డు సచివాలయాల్లో అర్హులైన ఉద్యోగులకు జూన్‌లో ప్రొబేషన్ ప్రకటించి, పెంచిన వేతనాలను జూలై నుంచి అందజేయడానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నిర్ణయం తీసుకున్నారు.
Published Date - 03:50 PM, Thu - 12 May 22 -
#Andhra Pradesh
Salaries & Pensions: జగనన్నా! జీతాలేవి..?
జీతాలు వేయలేదు. పెన్షన్లు ఇవ్వలేదు. ఐదో తేదీ వచ్చినా ఏపీలో ఉద్యోగులకు, వృద్ధులకు దురుచూపులు తప్పడం లేదు.
Published Date - 12:08 PM, Fri - 6 May 22 -
#Andhra Pradesh
AP Employees : ఏపీ ఉద్యోగుల మోనార్కిజం
రౌతు మెత్తనైతే గుర్రం దానంతట అది ఇష్టానుసారంగా వెళుతుందని సామెత. ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల పరిస్థితి కూడా ఆ సామెతలా ఉంది. రాష్ట్రం విడిపోయిన తరువాత గొంతెమ్మ కోర్కెలను చంద్రబాబు ద్వారా తీర్చుకున్నారు
Published Date - 05:41 PM, Tue - 26 April 22 -
#Andhra Pradesh
AP Govt: సీపీఎస్ రద్దు కోసం కమిటీ
సీపీఎస్ విషయంలో ఉపాధ్యాయ సంఘాలకు ప్రభుత్వం అండగా ఉందని ఆంధ్రప్రదేశ్ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు.
Published Date - 04:47 PM, Mon - 25 April 22 -
#Andhra Pradesh
AP Employees: ఏపీ ఉద్యోగుల భరతం పట్టనున్న జగన్
మేనిఫెస్టోలోని అంశాలన్నింటినీ నెరవేర్చిన ప్రభుత్వాలు ఈ ప్రపంచంలోనే లేవు. ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీలను యథాతదంగా అమలు చేయడం ఏ పార్టీకైనా అసాధ్యం. ఆ విషయం సామాన్యుల కంటే ఉద్యోగులకు బాగా తెలుసు.
Published Date - 11:57 AM, Mon - 25 April 22 -
#Speed News
YS Jagan: ’బిర్లా గ్రూప్ కాస్టిక్ సోడా‘తో ఉపాధి అవకాశాలు
ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి బిర్లా గ్రూప్ కాస్టిక్ సోడా యూనిట్‌ను ప్రారంభించారు.
Published Date - 02:06 PM, Thu - 21 April 22 -
#Speed News
Andhra Pradesh: ప్రభుత్వ ఉద్యోగులకు “దిమ్మతిరిగే షాక్” ఇచ్చిన జగన్ సర్కార్..!
ఆంధ్రప్రదేశ్‌లోని ప్రభుత్వ ఉద్యోగులకు వైసీపీ ప్రభుత్వం ఊహించని షాక్ ఇచ్చింది. ఇప్పటికే పీఆర్సీ విషయంలో రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులకు వైసీపీ సర్కార్‌కు మధ్య పెద్ద రగడ జరిగిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఉద్యోగులు చేపట్టిన చలో విజయవాడ కార్యక్రమం విజయవంతం అయిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ప్రభుత్వానికి, ఉద్యోగులకు మధ్య సయోద్య కుదిరినా, వైసీపీ ప్రభుత్వం వ్యవహరించిన తీరుతో ఉద్యోగులు హర్ట్ అయ్యారనే సంగతి తెలిసిందే. ఇక పీఆర్సీ వివాదం సమసిపోయిందిలే అనుకుంటున్న సమయంలో […]
Published Date - 03:21 PM, Sat - 26 February 22 -
#Andhra Pradesh
Yanamala: పొమ్మనకుండా పొగబెట్టాడు!
ఏపీ సీఎం వైఎస్ జగన్ పై మాజీమంత్రి యనమల రామకృష్ణుడు ఫైర్ అయ్యారు.
Published Date - 12:11 PM, Wed - 16 February 22 -
#Andhra Pradesh
Chalo Vijawada : ‘చలో విజయవాడ’ సక్సెస్ గుట్టురట్టు
`చలో విజయవాడ`బండారం బయట పడబోతోంది. పీఆర్సీ సాధన సమితి అసలు నిజాలను బయపెట్టడానికి సిద్ధం అవుతోంది.
Published Date - 12:26 PM, Mon - 7 February 22 -
#Andhra Pradesh
Jana Sena: జ’గన్’ సర్కార్ ఆధిపత్య ధోరణితో ఉద్యోగులకు ఊరట దక్కలేదు – ‘పవన్ కళ్యాణ్’
ప్రభుత్వ ఉద్యోగుల జీతభత్యాలకు సంబంధించిన డిమాండ్ల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధి కనపరచకుండా ఆధిపత్య ధోరణిలో వెళ్లిందని విమర్శించారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. ఫలితంగా ఉద్యోగులకు ఊరట లభించలేదని తెలిపారు.
Published Date - 12:21 PM, Sun - 6 February 22