Ap Discom
-
#Andhra Pradesh
Power Bills Issue : `పవర్` పాలి`ట్రిక్స్`లో సెంటిమెంట్
ఏపీకి ఇవ్వాల్సిన విద్యుత్ బకాయిలపై తెలంగాణ మెలిక పెడుతోంది. కేంద్రం ఆదేశించినప్పటికీ రూ. 6వేల కోట్లకు పైగా ఇవ్వాల్సిన బకాయిల్ని ఏపీకి ఇవ్వడానికి కేసీఆర్ సర్కార్ సిద్ధంగా లేదు. పైగా ఇదే అంశాన్ని రాజకీయ కోణం నుంచి ఇరు రాష్ట్రాలు రాబోయే ఎన్నికల్లో తీసుకెళ్లడానికి ప్రయత్నించినా ఆశ్చర్యంలేదు.
Date : 30-08-2022 - 2:15 IST -
#Andhra Pradesh
AP Power Cuts : విద్యుత్ `వలయం`లో ఏపీ
విద్యుత్ డిమాండ్ ఉత్పత్తి మధ్య ఏపీలో గ్యాప్ పెరుగుతోంది. రికార్డు స్థాయిలో 11,570 మెగావాట్లకు డిమాండ్ చేరుకుంది. కానీ, సుమారు 9,500 మెగావాట్ల విద్యుత్ అందుబాటులో ఉంది. అంటే, దాదాపు 2 070 మెగా వాట్ల కొరత రోజుకు కనిపిస్తోంది. ఫలితంగా కొన్ని గ్రామీణ ప్రాంతాలతో పాటు డిస్కమ్ లు లోడ్ షెడ్డింగ్‌ను విధించవలసి వచ్చింది. గత కొన్ని రోజులుగా 8-10 గంటల కరెంటు కోతలతో ఇబ్బంది పడుతున్నారు. రాష్ట్రంలో దాదాపు 170-180 మిలియన్ యూనిట్ల విద్యుత్ […]
Date : 09-04-2022 - 3:32 IST -
#Andhra Pradesh
AP Power: ఏపీ ప్రభుత్వానికి ఏపీ ఎలక్ట్రిసిటీ రెగ్యూలేటరీ కమిషన్ ఘాటు లేఖ
ఏపీ ప్రభుత్వం అప్పులు చేస్తుందంటూ ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయి. ఈ విమర్శలకు ఇప్పుడు మరింత బలం చేకూరింది. ఏపీ డిస్కంలకు చెల్లించాల్సిన వేల కోట్ల సబ్సిడీ బకాయిల పెండింగ్ పై ఎలక్ట్రిసిటీ రెగ్యూలేటరీ కమిషన్ ప్రభుత్వానికి ఘాటుగా లేఖను రాసింది. ఈ లేఖను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో పాటు, డిస్కంలకు, ఇంధన శాఖ సెక్రెటరీకి పింపింది.
Date : 12-11-2021 - 2:54 IST